Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: తమ్ముడు సినిమాలో నటించిన కమెడియన్ శివ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Pawan Kalyan: తమ్ముడు సినిమాలో నటించిన కమెడియన్ శివ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

  • June 4, 2023 / 11:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: తమ్ముడు సినిమాలో నటించిన కమెడియన్ శివ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

తమ్ముడు తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఈ చిత్రం, తొలిప్రేమ ని మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వస్తే మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది అంటే షధారణమైన విషయం కాదు. ఇందులో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూయించాడనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఆవేశం రప్పిస్తాడు.

ముఖ్యంగా ఈ చిత్రం లో ఆయన చేసిన ఫైట్స్, మరియు రోమాలు నిక్కపొడిచే రేంజ్ స్తంట్స్ చూస్తే (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కి ఆరోజుల్లో సినిమా అంటే ఎంత కసి అనే విషయం అర్థం అవుతాది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఉండే గ్యాంగ్ లో అలీ మరియు వేణు మాధవ్ తప్ప మరెవ్వరి పేరు కూడా తెలియదు. కానీ ఈ గ్యాంగ్ లో ఒకడు కళ్ళజోడు పెట్టుకొని, జ్యూమాంజి లాగ పిచ్చి జుట్టు వేసుకొని తింగరోడిలా ఒకడు ఉంటాడు గుర్తుందా.

అమాయకుడిగా నటించిన ఇతని పేరు శివ. ఈయన ఈ చిత్ర దర్శకుడు పీ అరుణ్ ప్రసాద్ కి బాగా తెలిసిన వ్యక్తి. సరదాగా ఈ సినిమాలో ఒకసారి నటించి పొమ్మంటే నటించాడు. కానీ ఇతను ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమాలో కూడా నటించలేదు. పై చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ యం.ఎస్ చదువు పూర్తి చేసి, ఇప్పుడు అక్కడి యం.ఎన్.సి కంపెనీ లో టీం మ్యానేజర్ గా కొనసాగాడు.

ఇప్పుడు ఇతనికంటూ ప్రత్యేకంగా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందట. గత నాలుగేళ్ల నుండి ఈ కంపెనీ ని ఆయన దిగ్విజయం నడిపిస్తున్నాడట. ఇతని ప్రస్తుత ఫోటోలు సోషల్ మీడియా లేవు, గతం లో కమెడియన్ అలీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇతని గురించి చెప్పుకొచ్చాడు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Siva
  • #pawan kalyan
  • #Siva
  • #Tammudu Movie

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

1 hour ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

16 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

11 mins ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

18 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

23 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version