Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » OTT » Double Ismart OTT: సౌండ్‌ లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. మరి ఇక్కడ?

Double Ismart OTT: సౌండ్‌ లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. మరి ఇక్కడ?

  • September 5, 2024 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double Ismart OTT: సౌండ్‌ లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. మరి ఇక్కడ?

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎప్పటికి వస్తాయి అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కొన్ని సినిమాల గురించి అస్సలు పట్టించుకోరు. థియేటర్లలో చూడలేదు.. ఇక్కడ చూడటం ఎందుకు అనేది వారి ఆలోచన అవ్వొచ్చు. అలాంటి సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. అదే ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart)  . రామ్‌ పోతినేని (Ram)  – పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా, సౌండ్‌ లేకుండా తీసుకొచ్చేశారు.

Double Ismart OTT

మాస్‌ ఆడియన్స్‌ను థియేటర్లలో మెప్పించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar)  సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart OTT) సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. థియేటర్లలో ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాను సైలెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చింది. ఇక్కడ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను వీక్షించొచ్చు. థియేటర్లలోనే ఇబ్బందికర ఫలితం అందుకున్న ఈ సినిమా ఇక ఓటీటీలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

సినిమా కథ సంగతి చూస్తే.. చీక‌టి సామ్రాజ్యాధినేత బిగ్ బుల్ (సంజ‌య్‌ ద‌త్‌)  (Sanjay Dutt)  విదేశాల్లో విలాసంగా జీవిస్తూ ఉంటాడు. భార‌త‌దేశాన్ని ముక్క‌లు చేయాల‌నేది అత‌ని క‌ల. దీంతో అతని కోసం ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘రా’ పట్టుకోవాలని వెతుకుతూ ఉంటుంది. అయితే బిగ్‌బుల్ మెద‌డులో క‌ణితి ఉంద‌ని, దాని ప్ర‌భావంతో కొన్ని నెల‌లే బ‌తికే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతారు. దీంతో ఎలాగైనా బ‌త‌కాల‌నుకుంటాడు బిగ్‌ బుల్‌.

దాని కోసం వెతుకుతుండగా.. మెద‌డులో చిప్ పెట్టుకుని హైద‌రాబాద్‌లో ఉన్న ఇస్మార్ట్ శంక‌ర్ (రామ్‌) గురించి తెలు్తుంది. బిగ్ బుల్ మెమొరీస్ కాపీ చేసి, ఇస్మార్ట్ శంక‌ర్ మెద‌డులోని చిప్‌లో లోడ్‌ చేస్తారు. దాంతో శ‌రీరం ఇస్మార్ట్ శంక‌ర్‌ది అయినా, ఆలోచ‌న‌లలు బిగ్ బుల్‌వే అవుతాయి. అలా అత‌నికి మ‌ర‌ణం ఉండ‌ద‌నేది బిగ్‌ బుల్‌ టీమ్‌ ప్లాన్‌. ఇస్మార్ట్‌ శంక‌ర్‌లోకి బిగ్ బుల్ ఆలోచ‌న‌లు వ‌చ్చాక ఏం జ‌రిగింది? అనేదే సినిమా (Double Ismart OTT) కథ. ఈ కాన్సెప్ట్‌కు ఓటీటీ ప్రేక్షకులు ఏమన్నా ఆసక్తి చూపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అనిల్‌ రావిపూడి చాలా స్పీడ్‌ గురూ.. వెంకీ సినిమా అప్‌డేట్‌ ఇదిగో

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

7 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

7 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

7 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

23 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

24 hours ago

latest news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

21 mins ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

2 hours ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

3 hours ago
RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

3 hours ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version