Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: అనిల్‌ రావిపూడి చాలా స్పీడ్‌ గురూ.. వెంకీ సినిమా అప్‌డేట్‌ ఇదిగో

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి చాలా స్పీడ్‌ గురూ.. వెంకీ సినిమా అప్‌డేట్‌ ఇదిగో

  • September 5, 2024 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి చాలా స్పీడ్‌ గురూ.. వెంకీ సినిమా అప్‌డేట్‌ ఇదిగో

అనిల్ రావిపూడి (Anil Ravipudi)  సినిమాలు చాలా స్పీడుగా ఉంటాయి అని అంటుంటారు. కామెడీ, యాక్షన్‌ను కలగిలిపి భలే సినిమాలు చేస్తారు అని ఆయనకు పేరు. ఆ రెండు హిట్‌ జోనర్లు కలిపి సినిమాలు చేస్తుండటంతో వంద శాతం స్ట్రయిక్‌ రేటుతో దూసుకుపోతున్నాడు. అయితే అన్ని సినిమాల మధ్యలో పడి ఇన్నాళ్లూ ఓ విషయం గుర్తించలేదు కానీ.. ఆయన సినిమాలు తెరకెక్కించడంలోనూ చాలా స్పీడు. దానికి తాజా నిదర్శనం వెంకటేశ్‌తో  (Venkatesh)  తెరకెక్కిస్తున్న సినిమా.

Anil Ravipudi

దిల్ రాజు (Dil Raju)  నిర్మాణంలో వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. #VenkyAnil3 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్‌ కూడా ఇప్పటికే చెప్పేశారు. ఎక్స్‌ లవర్‌, ఎక్స్‌ పోలీసు, ఎక్స్‌లెంట్‌ వైఫ్‌ మధ్య జరిగే కథ ఈ సినిమా. ట్రయాంగిల్‌ లవ్‌ కమ్‌ క్రైమ్‌ కమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ జోనర్‌లో రూపొందుతున్న సినిమా ఇది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇటీవల పొల్లాచ్చిలో జరిగింది. సుమారు 20 రోజుల పాటు జరిగిన చిత్రీకరణలో దాదాపు ఫస్టాఫ్ షూటింగ్‌ పూర్తయిపోయింది. ఈ మేరకు దర్శకుడి అనిల్‌ రావిపూడినే (Anil Ravipudi) తెలిపారు. ‘బిగ్‌ బాస్‌ 8’ షోకి గెస్ట్‌గా వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే త్వరలో స్టార్ట్‌ అవుతుంది అని కూడా చెప్పారు.

ఇక ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో ఉన్నట్టు టీమ్‌ ఇప్పటికే రెండు, మూడుసార్లు చెప్పింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ షూటింగ్‌లో వెంకటేశ్‌ పాల్గొన్నప్పుడు టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో వెంకటేష్‌ లుంగీ కట్టి, కళ్లజోడుతో కొత్త లుక్‌లో కనిపించాడు. ‘‘మాజీ పోలీసాఫీసర్‌ ఫుల్ ఎనర్జీతో తిరిగి తన డ్యూటీని మొదలుపెట్టాడు’’ అని రాసుకొచ్చింది టీమ్‌. కాన్సెప్ట్‌ వింటుంటేనే వినోదం నిండుగా ఉండేలా కనిపిస్తోంది కదా.

It’s been 8 years for our #JanathaGarage and less than a month to go for our Dearest combo of @tarak9999 garu and Siva garu create havoc across the world with #Devara
❤️

And in few months we begin the shoot of #NTRNeel to create a Tsunami pic.twitter.com/RzuehB3FPV

— Mythri Movie Makers (@MythriOfficial) September 1, 2024

మరోమారు సాయం చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Venkatesh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

29 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version