Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Double iSmart: ఇస్మార్ట్ మ్యాజిక్ ను డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేయాల్సిందే.. కానీ?

Double iSmart: ఇస్మార్ట్ మ్యాజిక్ ను డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేయాల్సిందే.. కానీ?

  • July 16, 2024 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double iSmart: ఇస్మార్ట్ మ్యాజిక్ ను డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేయాల్సిందే.. కానీ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్  (Ram) సినీ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)  సినిమా హక్కులు ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని హనుమాన్ (Hanuman) మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. ఆగష్టు నెల 15వ తేదీన డబుల్ ఇస్మార్ట్ ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుండగా లాంగ్ వీకెండ్ సెలవులను ఈ సినిమా క్యాష్ చేసుకోనుంది.

డబుల్ ఇస్మార్ట్ మూవీ బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని భోగట్టా. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  ఈ సినిమాతో కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

ఈ సినిమాకు పోటీగా పలు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఇస్మార్ట్ మ్యాజిక్ ను డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేయాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలవుతుండగా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడితే బాగుంటుందని చెప్పవచ్చు.

డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ (Liger) ఫ్లాప్ గురించి పూరీ జగన్నాథ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ కు నిర్మాతగా కూడా డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

related news

Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

6 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

7 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

9 hours ago

latest news

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

5 hours ago
Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

6 hours ago
Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

9 hours ago
Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

10 hours ago
Megastar: స్టూడియోలు, బిజినెస్‌లు.. మనసులోని మాట బయటపెట్టిన చిరంజీవి!

Megastar: స్టూడియోలు, బిజినెస్‌లు.. మనసులోని మాట బయటపెట్టిన చిరంజీవి!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version