Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఫ్లాప్స్ తో క్రేజ్ తగ్గని హీరోలు వీరే

ఫ్లాప్స్ తో క్రేజ్ తగ్గని హీరోలు వీరే

  • May 1, 2017 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్లాప్స్ తో క్రేజ్ తగ్గని హీరోలు వీరే

ఓటమి.. ఎవరికీ ఇష్టం లేని పదం. ఇది ఎదురయితే చాలామంది కుంగిపోతారు. తమ పేరు ప్రఖ్యాతలు దెబ్బతింటాయని భయపడతారు. సినిమా రంగంలోనూ అంతే. ఫ్లాప్ వస్తే హీరో రేంజ్ తగ్గిపోతుంది. అవకాశాలు వెనక్కి వెళ్లిపోతాయి. కానీ టాలీవుడ్ లో ఫ్లాప్ కి బెదరని స్టార్స్ కొందరున్నారు. వారి సినిమాలు అపజయం సాధించినా ఏ మాత్రం ఇమేజ్ తగ్గదు. ఫ్లాప్ ప్రభావం ఈ స్టార్స్ పై అసలు కనిపించదు. అటువంటి టాలీవుడ్ హీరోల గురించి ఫోకస్..

సూపర్ స్టార్ కృష్ణ Super Star Krishnaసూపర్ స్టార్ కృష్ణ పవర్ ఫుల్ గా నటించిన అల్లూరి సీతారామరాజు లాభాలతో పాటు, మంచి పేరుని తెచ్చిపెట్టింది. అయితే దీని తర్వాత కృష్ణ నటించిన సినిమాలు విజయతీరం చేరుకోలేకపోయాయి. వరుసగా ఏడు ఫ్లాప్స్ చూసారు. ఇన్ని ఫ్లాప్స్ అతనికి అడ్డుకోలేదు. పాడి పంటలు మూవీతో సూపర్ హిట్ కొట్టి ఠాట్ ఈజ్ సూపర్ స్టార్ అని నిరూపించుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyanఅక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ మొదలెట్టిన జైత్రయాత్ర ఖుషి వరకు నాన్ స్టాప్ గా సాగింది. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న పవన్ ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఇలా దాదాపు తొమ్మది సినిమాలు బోల్తాకొట్టాయి. అయినా పవన్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. పైగా డబల్ అయింది. ఆ సంగతిని గబ్బర్ సింగ్ మూవీ బయటపెట్టింది. పదేళ్లుగా విజయం లేకపోయినా ఇండస్ట్రీలో ఇమేజ్ తరగని హీరో పవన్.

నటసింహ బాలకృష్ణ Balakrishnaవిజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు.. ఇలా వరుసగా ఏడు ఫ్లాప్స్ చూసారు నటసింహ బాలకృష్ణ. ఏడేళ్లపాటు హిట్స్ లేకపోయినా బాలయ్య చేతినిండా సినిమాలున్నాయి. 2010 లో విడుదలయిన సింహా సినిమా బాలకృష్ణ సినీ కెరీర్ స్పీడ్ పెంచింది.

విక్టరీ వెంకటేష్ Venkateshవిక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ కెరీర్ లో అపజయాల కాలం ఉంది. తులసి సినిమా తర్వాత వచ్చిన సినిమాల్లో నమో వెంకటేశా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు కొంతమేరా హిట్ కావడానికి పోరాడిన ఆ జాబితాలో చేరుకోలేకపోయాయి. నాగవల్లి, షాడో, మసాలా సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి. అటువంటి సమయంలో దృశ్యం మూవీతో అతని స్టామినాని చాటుకున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTRచిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సింహాద్రి తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ఆ తర్వాత అపజయాలు వెక్కించాయి. కానీ తారక్ వాటిని అసలు పట్టించుకోలేదు. శక్తి సినిమా నుంచి వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ ప్రభావం ఎన్టీఆర్ పై కొంచెం కూడా పడలేదు. టెంపర్ తో హిట్.. నాన్నకు ప్రేమతో సూపర్ హిట్, జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ Prabhasఛత్రపతి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మంచి హిట్ కర్వు అయింది. దాదాపు ఏడేళ్లుగా ఒక్క విజయం కూడా డార్లింగ్ ఖాతాలో పడలేదు. అయినా అతని ఇమేజ్ చెక్కు చెదరలేదు. మిర్చి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అభిమానులను మరింత పెంచుకున్నారు.

ప్రిన్స్ మహేష్ బాబుMahesh Babuజాగ్రత్తగా కథలను ఎంచుకునే మహేష్ బాబు పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సాధించిన తర్వాత మూడు ఫ్లాప్స్ పలకరించాయి. వాటిని చాలా కూల్ గా తీసుకొని దూకుడుతో కలక్షన్స్ తిరగరాశారు. ఇదివరకు ఒక్కడు హిట్ తర్వాత నిజం, నాని, అర్జున్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ ప్రిన్స్ ఇమేజ్ కి కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. అతడుతో అదరగొట్టేసారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna Movies
  • #Even They Have Flops Their Crazy Nevers Ends
  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies

Also Read

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Mahesh Babu: మహేష్ బాబు నిర్మాతల హీరో.. రాజమౌళి 15 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు: నిర్మాత కే.ఎల్.నారాయణ

Mahesh Babu: మహేష్ బాబు నిర్మాతల హీరో.. రాజమౌళి 15 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు: నిర్మాత కే.ఎల్.నారాయణ

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

trending news

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

1 hour ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

5 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

5 hours ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

5 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

6 hours ago

latest news

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

1 hour ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

6 hours ago
Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

8 hours ago
Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

8 hours ago
IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version