మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి కెరీర్లో ‘ముగ్గురు మొనగాళ్లు'(Mugguru Monagallu) చాలా స్పెషల్. ఎందుకంటే చిరు త్రిపాత్రాభినయం కనపరిచిన ఏకైక సినిమా ఇది. తమ్ముడు నాగబాబుని నిర్మాతగా నిలబెట్టేందుకు అప్పటికే ‘రుద్రవీణ’ ‘త్రినేత్రుడు’ వంటి సినిమాలు చేశారు చిరు. ‘రుద్రవీణ’ కి మంచి పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. దీంతో మైల్ స్టోన్ మూవీ అంటే 100వ సినిమాని నిర్మించే ఛాన్స్ కూడా నాగబాబుకి ఇచ్చారు చిరు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో మూడో ప్రయత్నంగా ‘ముగ్గురు […]