Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: దేవర విషయంలో ఫ్యాన్స్ ఆశ ఇదే.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

Jr NTR: దేవర విషయంలో ఫ్యాన్స్ ఆశ ఇదే.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

  • September 29, 2024 / 05:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: దేవర విషయంలో ఫ్యాన్స్ ఆశ ఇదే.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva)  కాంబో మూవీ దేవర (Devara) రిలీజ్ రోజునే 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ ను అందుకుంటే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమా సెకండాఫ్ విషయంలో మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. దేవర సినిమా బ్రేక్ ఈవెన్ రికార్డ్ ను సాధిస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవని చెప్పవచ్చు.

Jr NTR

దేవర1 సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది. దేవర సినిమా సండే బుకింగ్స్ విషయంలో సైతం బాగానే ఉండటం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు మేలు చేస్తోందని చెప్పవచ్చు. దేవర విషయంలో ఫ్యాన్స్ కోరిక సులువుగానే నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది. దేవర సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరింత ఎక్కువగా సాధించేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ మైనస్సులు లేకపోతే 'దేవర' కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!
  • 2 గుండెపోటుతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని.. చాలా ఘోరం..!
  • 3 సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కటౌట్ కి మంటలు, కారణమిదే!

దేవర1 సినిమా ఫైనల్ రన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. దేవర1 బ్రేక్ ఈవెన్ అయితే దేవర2 సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. రూరల్ ఏరియాస్ లో సైతం దేవర ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఈ సినిమా హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే వార్2, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మూవీ అంచనాలను మించి విజయం సాధించడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దేవర సినిమా స్క్రీన్ ప్లేలో లోపాలు ఉన్నాయని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

రాంజో ఫ్రీడం కామెంట్ పై మండిపడుతున్న మెగా అభిమానులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

17 mins ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 hour ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

14 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

16 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

17 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

16 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

16 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

17 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

19 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version