నటుడు పృథ్వీ (Prudhvi Raj) చేసిన “150 మేకలు, 11 మేకలు” అనే కామెంట్స్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది. లైలా (Laila) ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను చేసిన ఈ కామెంట్లు, అనవసరమైన దుమారం రేపాయి. రాజకీయ ప్రస్తావన అవసరం లేకున్నా, ఆయన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. #BoycottLaila అనే హ్యాష్టాగ్ ట్రెండ్ అవ్వడం, సినిమా మీద నెగిటివిటీ పెరగడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. […]