Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » ఇంటర్వ్యూలు » Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

  • June 18, 2025 / 03:16 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమాలు ఎంత స్వచ్ఛంగా, సింపుల్ గా ఉంటాయో.. వ్యక్తిగా ఆయన కూడా అంతే సింపుల్ గా ఉంటాడు. ఆయన అలా ఉంటాడు కాబట్టే, ఆయన నుంచి అలాంటి సినిమాలు వస్తాయి. అటువంటి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) నుంచి “కుబేరా” (Kuberaa) లాంటి సినిమా అనేది అస్సలు ఊహించం. అందుకే “కుబేరా” (Kuberaa) టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసి ఇండస్ట్రీతోపాటు ఆడియన్స్ కూడా కొంచం షాక్ అయ్యారు. భారీ అంచనాల నడుమ జూన్ 20న విడుదలవుతున్న “కుబేరా” (Kuberaa) విశేషాలను మీడియాతో పంచుకున్నారు శేఖర్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!

 Sekhar Kammula Interview

Sekhar Kammula Interview About Kuberaa7

అందువల్లే లేట్ అయ్యింది..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

“కుబేరా” (Kuberaa) విషయంలో ఫస్ట్ కాపీ రెడీ అవ్వడానికి ఎక్కువ టైమ్ పట్టడానికి కారణం తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేయడమే. అందువల్ల రెండుసార్లు ఎడిట్, రెండుసార్లు మిక్సింగ్, రెండుసార్లు సెన్సార్ పనుల వల్ల డిలే ఎక్కువ జరిగింది.

“కుబేరా” (Kuberaa) కోర్ పాయింట్ ఏంటంటే..

Sekhar Kammula Interview About Kuberaa2

సినిమా పాయింట్ ఏంటి అనేది చాలా సింపుల్ గా చెప్పాలి అంటే.. ఏమీ వద్దు అనుకునే బిచ్చగాడు.. అన్నీ కావాలనుకునే ధనికుడు మధ్య జరిగే పోరాటమే “కుబేరా”. దాన్ని కుదిరినంత రియలిస్టిక్ గా, కమర్షియల్ గా తెరకెక్కించాను.

నాగార్జున (Nagarjuna) రెడీగా ఉండడం నాకు ప్లస్ అయ్యింది..

Sekhar Kammula Interview About Kuberaa4

దీపక్ అనే క్యారెక్టర్ రాసుకున్నాక, అది నాగార్జునగారు (Nagarjuna) చేస్తే బాగుంటుంది అని భావించాను. అందుకే పట్టుబట్టి మరీ ఆయన్ను ఒప్పించాను. ఆయనలో వావ్ ఫ్యాక్టర్ ఎలిమెంట్స్, మాస్ హీరోయిజం అనేది పక్కన పెట్టేసి చాలా సింపుల్ గా చూపించాను.

ధనుష్ (Dhanush) తప్ప ఆ పాత్ర ఎవరూ చేయలేరు..

Sekhar Kammula Interview About Kuberaa5

ధనుష్ (Dhanush) మాత్రమే గొప్ప, ఇక్కడ స్టార్స్ ఎవరూ సెట్ అవ్వరు అని కాదు కానీ.. నేను బేసిక్ గా చాలా బ్యాడ్ నేరేటర్ ని. ధనుష్ (Dhanush) కి క్యారెక్టర్ చెప్పిన తర్వాత అతడు ఆ పాత్రను బాగా అర్థం చేసుకున్నాడు. ఎలాంటి షాట్ అయినా సింగిల్ టేక్ లో చేసేసేవాడు. అయితే.. ఆ బిచ్చగాడి పాత్రలో అంత కష్టపడడం, అలా నటించడం అనేది ధనుష్ తప్ప మరెవరూ చేసేవారు కాదేమో.

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మార్క్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు..

Brahmanandam reveals about Sekhar Kammula, Raja Goutham film

ఈ 25 ఏళ్లలో నేను 10 సినిమాలు చేసాను. నా ప్రతి సినిమానీ ఆడియన్స్ ఆదరించారు. నన్ను గానీ, నా సినిమాలను గానీ వాళ్లెప్పుడూ తిట్టుకోలేదు. అందుకే నేను ధైర్యంగా, నిజాయితీగా సినిమాలు తీయగలిగాను.

నా సెట్స్ లో కార్ వ్యాన్లు చూసి కంగారుపడ్డాను..

19 censor cuts for Kuberaa movie

నా మొదటి సినిమాకి కనీసం వీడియో అసిస్ట్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు కార్ వ్యాన్ లేకపోతే పని జరగదు. ఈ ఎవల్యూషన్ కి నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి కాస్త ఇబ్బందిపడ్డాను. అనామిక సెట్స్ లో ఒక్కటే కార్ వ్యాన్ ఉండేది, ఇప్పుడు ఏకంగా అయిదారు ఉండేసరికి ఎందుకో గాబరాగా అనిపించేది.

ముంబై లో షూటింగ్ చాలా కష్టం..

Kuberaa Movie Teaser Review

సినిమా మొత్తంలో ముంబైలో షూట్ చేయడం చాలా కష్టమైన పని. అక్కడ పర్మిషన్స్ కూడా అంత ఈజీగా రావు. అందుకే ఎక్కడైనా మంచి లొకేషన్ కనిపించింది అంటే కార్ ఆపేసి గెరిల్లా మేకింగ్ స్టైల్లో షూట్ చేశాను. అందుకే బాలీవుడ్ మేకర్స్ కూడా ముంబై స్ట్రీట్స్ లో కాకుండా స్టూడియోల్లో షూటింగ్ చేస్తున్నారు. అయితే.. ముంబై అనేది మన ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా, సో నా కథకి బాగా సింక్ అవుతుంది అని అక్కడ షూట్ చేసాను.

ఇప్పుడు సినిమా తీయడం కంటే.. టీజర్/ట్రైలర్ కట్ చేయడం కష్టం అయిపోయింది

Kuberaa Movie Trailer Review

ఈమధ్యకాలంలో ఆడియన్స్ టీజర్ & ట్రైలర్ చూసి సినిమాలకి వస్తున్నారు. అందుకే ఈమధ్య షూటింగ్ చేయడం కంటే టీజర్ కట్ చేయడం ఎక్కువ కష్టమైపోయింది. అలాగే.. టీజర్ అంటే డైలాగ్ ఎందుకు ఉండాలి, జనాలు అదే కోరుకుంటున్నారు అని ఎందుకు అనుకోవాలి అనే ఆలోచన నుండి ఆ ట్రాన్స్ ఆఫ్ కుబేరా (Kuberaa) వచ్చింది.

ఈ 25 ఏళ్లలో నేను పెద్దగా మారకపోవడానికి కారణమదే..

Sekhar Kammula Interview About Kuberaa7

నేను ఇప్పటికీ అదే పద్మారావు నగర్ లో సింపుల్ గా, నా మనుషుల మధ్య ఉండడానికి కారణం నేను పెరిగిన విధానం. ఈ పొజిషన్ నాకు ఆడియన్స్ ఇచ్చినది. అందువల్ల.. నేను గ్రౌండెడ్ గా ఉండగలిగాను అని నమ్ముతాను.

నా సినిమాలు అమ్మేసి చాలా నష్టపోయాను..

Director Sekhar Kammula Interesting Comments On Vijay Deverakonda (3)

నేను తీసిన సినిమాలన్నీ పర్సంటేజ్ ఫార్మాట్ లో కాకుండా అవుట్ రైట్ రేట్ కి అమ్మేశాను. అందువల్ల చాలా నష్టపోయాను. చాలాసార్లు పర్సంటేజ్ లో అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయోమో అనే ఆలోచన ఉండేది కానీ, తర్వాత మళ్లీ వాళ్లు ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చింది అని గోల ఎందుకు అనే ఆలోచన.

నా టీమ్ నాతో ఫైట్ చేస్తారు..

ACInterview About Kuberaa10

నా టీమ్ మెంబర్స్ చైతన్య పింగళి, సూర్య, అజయ్, నాగేశ్వర్రావు ఎప్పడు నాతో చాలా హానెస్ట్ గా డిస్కస్ చేస్తారు. ఒక్కోసారి నన్ను తిడతారు కూడా. వాళ్ల వల్లే నేను కొంచం రియలిస్టిక్ గా ఉంటాను. నా కథ నన్ను డైరెక్ట్ చేస్తుంది అని నమ్ముతాను. నన్ను నేను రిపీట్ చేసుకోకుండా ఉండడానికి కారణం మాత్రం నా టీమ్ మెంబర్సే అని చెప్పాలి.

లీడర్ (Leader) సీక్వెల్ కథ రెడీగా ఉంది కానీ..

Sekhar Kammula Interview About Kuberaa6

“కుబేరా” (Kuberaa) కి సీక్వెల్ అడుగుతున్నారు. అలాంటి ఆలోచన అస్సలు లేదు. లీడర్ (Leader) సినిమా సీక్వెల్ కథ మాత్రం రెడీగా ఉంది. అయితే.. అది ప్రస్తుత రాజకీయ సమీకరణలకు నా కథ సెట్ అవ్వదు అనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల కంటే ప్రజలు ఎక్కువ మారిపోయారు.

ప్యాన్ ఇండియన్ సినిమా కాన్సెప్ట్ ఛట్రంలో ఇరుక్కోకండి..

Sekhar Kammula planning for another pan-india project2

“కుబేరా” (Kuberaa) ఆలోచగా ఉన్నప్పుడు ఇది ప్యాన్ ఇండియన్ సినిమాగా అనుకోలేదు. ముంబై సెంట్రిక్ అనుకున్న తర్వాత ప్యాన్ ఇండియాకి సెట్ అయ్యే సినిమా అని ఫిక్స్ అయ్యాం. అంతే తప్ప ఇదేమో బలవంతంగా పాన్ ఇండియన్ సినిమాగా ప్రమోట్ చేయడం లేదు. కానీ నేను మాత్రం బలంగా చెప్పేదేంటంటే.. ఈ పాన్ ఇండియన్ ఛట్రంలో ఇరుక్కోకండి. చాలా పెద్ద ప్రాసెస్ అది. అనవసరంగా చాలా టైమ్ వేస్ట్ అవుతుంది.

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kuberaa
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

trending news

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 mins ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

1 hour ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

8 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

8 hours ago

latest news

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

3 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

4 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

5 hours ago
Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

11 hours ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version