Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Game Changer Review: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెకండ్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా చూసి ఏమన్నారంటే?

Game Changer Review: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెకండ్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా చూసి ఏమన్నారంటే?

  • December 31, 2024 / 07:19 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer Review: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెకండ్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా చూసి ఏమన్నారంటే?

సినిమా రిలీజ్‌ అయిన తర్వాత రివ్యూలు వస్తాయి. ఒకాయన ఓవర్సీస్‌ సెన్సార్‌ సభ్యుడి అని చెప్పుకునే ఒకాయన రివ్యూ ఇస్తుంటాడు. దీనికి సెన్సార్‌ రివ్యూ ఒకటి యాడింగ్‌. ఇలాంటి రివ్యూలు ఇప్పటివరకు చూశాం. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక రివ్యూను సుకుమార్‌  (Sukumar) ఇచ్చేయగా, రెండో రివ్యూను చిరంజీవి (Chiranjeevi) ఇచ్చేశారు. ఈ మేరకు నిర్మాత దిల్‌ రాజు  (Dil Raju)  నిన్న జరిగిన కటౌట్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చెప్పారు. రామ్‌చరన్‌, కియారా అడ్వాణీ  (Kiara Advani) , అంజలి (Anjali) ప్రధాన పాత్రల్లో శంకర్‌  (Shankar) తెరకెక్కించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.

Game Changer Review

ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారం జోరు పెంచారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ 256 అడుగుల కటౌట్‌ను విజయవాడలో ఆవిష్కరించారు. ఆ వేదిక మీద నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ సినిమాను చిరంజీవి రెండు సార్లు చూశారని, తన రివ్యూ చెప్పారని తెలిపారు. చిరంజీవి ఇదివరకే ఓసారి సినిమా చూశారని, ఇపుడు ఫైనల్ కట్ అయ్యాక మళ్లీ చూడాలని ఆయనకి ఈ రోజు మధ్యాహ్నం చెప్పానని.

Game Changer Movie 2nd Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

సినిమా చూశాక ఆయనే కాల్ చేసి ‘ఈ సారి సంక్రాంతికి మనం గట్టిగా కొట్టబోతున్నాం’ అని చిరంజీవి చెప్పారు అని దిల్‌ రాజు తెలిపారు. సినిమా ఆయనకు ఆ రేంజ్‌లో నచ్చింది అని దిల్ రాజు చెప్పారు. ఇక డల్లాస్‌ ఈవెంట్‌లో సుకుమార్‌ తొలి రివ్యూ ఇచ్చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అని, రామ్ చరణ్ నటనకు జాతీయ పురస్కారం పక్కా అని ఆ రోజు సుకుమార్ చెప్పేశారు.

Will Chiranjeevi Give Solid Reply at Game Changer Event (1)

ఈ లెక్కన ఈ రెండు రివ్యూలు కరెక్ట్‌ అయితే సినిమా ఓ రేంజిలో విజయం సాధించడం పక్కా అని చెప్పొచ్చు. మరి ఈ రివ్యూలు నిజమవుతాయా? చరణ్‌ ఆశించిన బ్లాక్‌బస్టర్‌ విజయం దక్కుతుందా అనేది చూడాలి. ఈ విషయం తేలాలి అంటే సంక్రాంతి రావాల్సిందే. అన్నట్లు ఈ లోపు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)   అతిథిగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఉంటుంది. ఆ రోజు ఏం చెబుతారో చూడాలి.

గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

related news

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

6 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

9 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

10 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

10 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

11 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

7 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

9 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

12 hours ago
Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

13 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version