Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: ‘హిట్ 3’ ప్రమోషన్స్… నాని తెలివే వేరబ్బా..!

Nani: ‘హిట్ 3’ ప్రమోషన్స్… నాని తెలివే వేరబ్బా..!

  • April 21, 2025 / 08:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ‘హిట్ 3’ ప్రమోషన్స్… నాని తెలివే వేరబ్బా..!

అదేంటో కానీ… ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో థియేటర్లకు రప్పించలేకపోయాయి. ఉగాది టైంలో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) తీసేస్తే.. దాంతో పాటు వచ్చిన సినిమాలు, దాని తర్వాత వచ్చిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. గత వారం వచ్చిన ‘ఓదెల 2’ (Odela 2)  ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాలు కూడా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. ఇలాంటి టైంలో అందరి చూపు ‘హిట్ 3’ పైనే ఉంది.

Nani:

Hero Nani using Hi Nanna formula for HIT3 movie

శైలేష్ కొలను  (Sailesh Kolanu) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని (Nani)  హీరోగా నటించాడు. అతను ఓ నిర్మాత కూడా. టీజర్, ట్రైలర్ వంటివి బాగానే ఉన్నాయి. కానీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు. భయంకరమైన వయొలెన్స్ ఉంటుంది అని నాని ముందుగానే చెప్పేశాడు. టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. నాని సినిమా అంటే ఆడియన్స్ కి ఓ నమ్మకం ఉంటుంది. అతను ఏ జోనర్లో సినిమాలు తీసినా టార్గెటెడ్ ఆడియన్స్ థియేటర్ కు వెళ్లి ఆ సినిమాని చూస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

Nani's HIT 3 Solid Business Before Release

అతని ప్రధాన బలాలు రెండే రెండు. ఒకటి ఓటీటీ.. రెండోది ఓవర్సీస్. ఈ రెండిటి వల్ల నాని సినిమాలు రిలీజ్ కి ముందే సేఫ్ అవుతూ ఉంటాయి. ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) వంటి ప్లాప్ సినిమాని కూడా ఓవర్సీస్ ఆడియన్స్ ఎగబడి చూశారు. వరుస సినిమాలతో ఓవర్సీస్ లో 1 మిలియన్లు కొడుతున్న ఏకైక మిడ్ రేంజ్ హీరో నాని. ఈ మధ్య ఓవర్సీస్ మార్కెట్ బాగా డల్ అయ్యింది. అందుకే నాని ‘హిట్ 3’ ప్రమోషన్స్ ని అక్కడి నుండే మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు.

Hero Nani success streak continues with new directors

ఫస్ట్ రివ్యూ వచ్చేది ఓవర్సీస్ నుండే..! కాబట్టి.. అక్కడి జనాలకి తన సినిమా గురించి తెలియజేయాలి అనుకుంటున్నాడు. అందుకోసం అమెరికా వెళ్లి అక్కడి ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ఎలాగు నాని కజిన్ సిస్టర్స్ అక్కడే ఉన్నారు. దర్శకుడు శైలేష్ కొలను బంధువులు కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లినట్టు ఉంటుంది. సినిమాను ప్రమోట్ చేసినట్లు ఉంటుంది. ‘హాయ్ నాన్న'(Hi Nanna) విషయంలో కూడా నాని ఇదే చేశాడు. అందువల్ల సో సో గా ఉన్నప్పటికీ ఆ సినిమా బాగానే ఆడింది.

సమంతకి ఊహించని షాకులు.. వెనుదిరుగుతున్న ప్రాజెక్ట్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version