కియారా రొమాంటిక్ వీడియో : భర్త కోరితే నటనకి గుడ్ బై : పాపం పవన్ ఫ్యాన్స్

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ చాలా కాలంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, బయటకి క్లోజ్ గా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి. అయితే వీరి రిలేషన్ పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఎప్పటికప్పుడు చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కుతున్నారు. అంతేకాకుండా.. కియారా చాలాసార్లు సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియోలు, ఫోటోలు గతంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా.. వీరిద్దరూ కలిసి నటించిన ‘షేర్షా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ కలిసి ఓ రీల్ వీడియో చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కొత్త హీరోయిన్ల నుంచి పోటీ ఎదురవుతున్నా వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. 2004లో నటిగా బాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన కాజల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని కాజల్ అగర్వాల్ వార్తల్లో నిలిచారు. కాజల్ తాజాగా ఒక అభిమాని ఎన్ని రోజులు సినిమాలు చేస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భర్త కోరిన మరుక్షణమే సినిమాలకు గుడ్ బై చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా నాగబాబు తన అభిప్రాయాలను, ఇతర విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా నాగబాబు ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. చిరంజీవి యంగ్ గా కనిపిస్తున్న ఫోటోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆ ఫోటోలో చుట్టూ ఇతర మెగా హీరోలను ఉంచారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ మధ్యే ఈ సినిమా నుంచి విడుదలైన నాలో ఇన్నాళ్లుగా కనిపించని.. అంటూ సాగే డ్యూయెట్‌కు కూడా చాలా మంది స్పందన వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదలవుతుంది. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలన సృష్టించింది. ఈ పాటకు సంబంధించిన కొన్ని ప్రీ టీజర్స్ కూడా ఇప్పటికే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వీటికి సైతం మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలవనుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus