శ్రీదేవి కూతురిని టార్గెట్ చేసిన కృష్ణవంశీ : జిమ్ లో మహేష్ కసరత్తులు : నరేష్ విజయాలకు ‘నాంది’

ప్రస్తుతం ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కృష్ణవంశీ ఆ తరువాత మహిళా ప్రాధాన్యత కలిగిన కథతో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడట. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం జాన్వీకపూర్ ను ఎంపిక చేసుకోవాలని అతను ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా..తాజాగా మహేష్ బాబు జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న ఫోటో కూడా ఒకటి నెట్టింట్లో సందడి చేస్తుంది. ఆ పక్కనే అతని ఫిట్నెస్ ట్రైనర్ కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు.

ఈరోజు విడుదలైన అల్లరి నరేష్ ‘నాంది’ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుండడం విశేషం. ఇప్పటి వరకూ కమెడియన్ గా రాణించిన నరేష్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు అతను కూడా సీరియస్ రోల్స్ చెయ్యొచ్చు అని చాటి చెప్పిన చిత్రమిది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుందట. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రానికి ఓవర్ బడ్జెట్ అయిపోతుందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

4 ఏళ్ళ తరువాత సీనియర్ హీరోయిన్ గౌతమి తెలుగు సినిమాలో నటిస్తుందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దేశముదురు’ కథని మొదట.. హీరో సుమంత్ కు వినిపిస్తే అతను రిజెక్ట్ చేసాడట(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సుమంత్ హీరోగా నటించిన ‘కపటదారి’ చిత్రం మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మోహన్ లాల్, మీనా నటించిన ‘దృశ్యం2’ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకుంది. అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం నిన్న విడుదలయ్యింది(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కన్నడ హీరో ధృవ్ షార్జా హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ‘పొగరు’ చిత్రానికి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus