ఈ మధ్య కాలంలో తెలుగులో కొత్తదనం ఉన్న కథలతో తెరకెక్కిన సినిమాలు అంచనాలను మించి సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. అలా సక్సెస్ అయిన సినిమాలలో ఉప్పెన ఒకటి. 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఉప్పెన 2021 సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఉప్పెన సినిమా డిలేటెడ్ సీన్లను చిత్రయూనిట్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఉప్పెన చిత్రయూనిట్ అప్ లోడ్ చేసిన సీన్లలో కాలనీలో ఉండే అమ్మాయికి కొత్త డ్రెస్ కొని ఇచ్చి ఆ అమ్మాయి ద్వారా బేబమ్మకు లవ్ లెటర్ ఇవ్వాలని అశీ ప్రయత్నిస్తాడు.ఇందుకోసం ఆమె కాళ్ళు కూడా పట్టుకున్నాడు మన హీరో.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
ఎన్టీఆర్‌కు ప్రయోగాలు కొత్త కాదు… అందుకే అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. పాత్రల ఎంపిక, నటన అన్నింటిలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ జోరులోనే ప్రస్తుతం కొమరం భీమ్‌గా కనిపింబోతున్నారు. అయితే అంతకుమించి అనే రేంజిలో తర్వాతి సినిమాలో కూడా ప్రయోగం చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. త్రివిక్రమ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ డేర్ స్టెప్ తీసుకోబోతున్నాడట. అది కూడా తనకెంతో ఇష్టమైన ‘ఉప్పెన’ బుచ్చిబాబు కోసమట. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో వసూళ్ల ఉప్పెన పుట్టించిన బుచ్చిబాబు సానా నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చరణ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 13 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఇక ఫస్ట్ సింగిల్ కూడా తెగ హల్ చల్ చేస్తుండడం విశేషం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read