Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Devarakonda: రౌడీ స్టార్‌ తో హాలీవుడ్ విలన్‌?

Vijay Devarakonda: రౌడీ స్టార్‌ తో హాలీవుడ్ విలన్‌?

  • November 4, 2024 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: రౌడీ స్టార్‌ తో హాలీవుడ్ విలన్‌?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri)  దర్శకత్వంలో ఓ పాన్-ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ (Family Star) చిత్రంలో నిరాశపరిచిన విజయ్, ఇప్పుడు కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గౌతమ్ తిన్ననూరి సినిమా తరువాత విజయ్ తన 14వ సినిమాగా రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ భారీ పీరియాడికల్ వార్ డ్రామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ చారిత్రాత్మక నేపథ్యంతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిగిన విభిన్నమైన కాన్సెప్ట్‌గా ఉండనుంది.

Vijay Devarakonda

ఈ పీరియాడికల్ చిత్రంలో విలన్ పాత్రకు ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూను ఎంపిక చేసే ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు టాక్. ‘ది మమ్మీ’ మరియు ‘ది మమ్మీ రిటర్న్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో విలన్ పాత్రలో ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సౌత్ సినిమాల వైపు దృష్టి సారించిన ఆయన, కథలో బలమైన పాత్ర ఉంటే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు రాహుల్ ఆయన్ను ఈ సినిమాలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చిక్కుల్లో పడ్డ 'కంగువా' నిర్మాత.. ఏమైందంటే?
  • 2 కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!
  • 3 సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

విజయ్ దేవరకొండతో రాహుల్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) వంటి విజయంతో రాహుల్ తన సత్తాను చాటుకున్నాడు. అలాగే, ‘శ్యామ్ సింగరాయ్’తో  (Shyam Singha Roy) తాను డిఫరెంట్ కాన్సెప్ట్‌లను విభిన్నంగా తెరకెక్కించగలమని నిరూపించుకున్నాడు. ఈ సక్సెస్ నేపథ్యంతో రౌడీ స్టార్ విజయ్‌తో కలిసి పీరియాడికల్ వార్ డ్రామా చేయడం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.

విజయ్‌ అభిమానులు ఈ సినిమాలో హాలీవుడ్ విలన్ పాత్ర ద్వారా రాహుల్ మరో సరికొత్త తరహా కథను తెరపైకి తీసుకొస్తారనే నమ్మకంలో ఉన్నారు. ఈ సినిమాతో విజయ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మూవీగా నిలిచే అవకాశం అయితే ఉంది. త్వరలోనే వరుసగా అప్డేట్స్ రానున్నట్లు సమాచారం.

ప్రశాంత్ వర్మ.. ఈ ఒక్కటి కొడితే తిరుగుండదంతే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sankrityan
  • #Vijay Devarakonda

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

5 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

9 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

12 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

5 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

7 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

7 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

8 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version