Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Prasanth Varma: ప్రశాంత్ వర్మ.. ఈ ఒక్కటి కొడితే తిరుగుండదంతే..!

Prasanth Varma: ప్రశాంత్ వర్మ.. ఈ ఒక్కటి కొడితే తిరుగుండదంతే..!

  • November 4, 2024 / 09:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Varma: ప్రశాంత్ వర్మ.. ఈ ఒక్కటి కొడితే తిరుగుండదంతే..!

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  (Prasanth Varma) ఈ మధ్యే పాన్ ఇండియా స్థాయిలో తన ప్రత్యేకతను ‘హనుమాన్’(Hanu Man) మూవీతో చాటుకున్నాడు. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన సూపర్ హీరో యూనివర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ లో మరింత ఇంటెన్స్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన రిషబ్ శెట్టి  (Rishab Shetty)  ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రావడం విశేషం.

Prasanth Varma

ఈ లుక్ హనుమంతుడి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చూపిస్తూ, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ‘జై హనుమాన్’ కోసం ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్‌తో కలిసి పని చేస్తున్నారు. సినిమా విజువల్స్ పరంగా సూపర్ స్పెక్టాక్యులర్‌గా ఉండాలనే టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారు. గతంలో ‘హనుమాన్’ సినిమాతో మంచి క్లైమాక్స్ ఇచ్చిన ప్రశాంత్ ఈసారి మరింతగా ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!
  • 2 సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి ఎలా ఆకట్టుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రకి సంబంధించిన ప్రస్తావన ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ శ్రీరాముడిని సినిమాలో చూపిస్తే, ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనేది సస్పెన్స్‌గా మారింది. ‘జై హనుమాన్’ హిట్ అయితే, ప్రశాంత్ వర్మ రేంజ్ కూడా అమాంతం పెరిగే అవకాశాలున్నాయి.

స్టార్ హీరోలు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కావాలని ఆసక్తి చూపే అవకాశాలున్నాయి. ప్రభాస్ (Prabhas)  వంటి స్టార్ కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారనే టాక్ ఉంది. మొత్తానికి, ‘జై హనుమాన్’ విజయం ప్రశాంత్ వర్మ కెరీర్‌లో కీలక మలుపుగా మారనుంది.

వెంకీ అట్లూరిపై ట్రోలింగ్… అవసరమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Hanuman
  • #Prashanth Varma
  • #Rishab Shetty

Also Read

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

related news

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Jai Hanuman: ప్రశాంత్ వర్మ గండం గట్టెక్కినట్లేనా?

Jai Hanuman: ప్రశాంత్ వర్మ గండం గట్టెక్కినట్లేనా?

trending news

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

54 mins ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

2 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

4 hours ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

4 hours ago
డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

4 hours ago

latest news

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

5 hours ago
Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

6 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

6 hours ago
Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

7 hours ago
Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version