Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ లో హైడ్రా గొడవలు.. నిజమేనా?

Game Changer: గేమ్ ఛేంజర్ లో హైడ్రా గొడవలు.. నిజమేనా?

  • November 19, 2024 / 08:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ లో హైడ్రా గొడవలు.. నిజమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer)  ఎట్టకేలకు 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శంకర్ (Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా, సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రామ్ చరణ్ ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా తన నటనలో కొత్త కోణం చూపించబోతున్నాడు.

Game Changer

అయితే సినిమాలో ప్రధానంగా హైడ్రా ఎపిసోడ్ ఉండనున్నట్లు టాక్ వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే, ఈ ఎపిసోడ్స్ పూర్తిగా కల్పిత కథగా మాత్రమే చిత్రీకరించినట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఇందులో చరణ్ పాత్ర ప్రభుత్వం తరపున చేసిన చర్యలపై ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, న్యాయవాదనను దృఢంగా చూపిస్తుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!
  • 2 ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
  • 3 పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

ఈ ప్రత్యేక సన్నివేశాల చిత్రీకరణ గత ఏడాదిలోనే పూర్తయిందని తెలుస్తోంది. శంకర్ తన ప్రత్యేక మేకింగ్ శైలితో ఈ ఎపిసోడ్‌ను అత్యంత జాగ్రత్తగా తెరకెక్కించినట్లు సమాచారం. దీనికి తెలంగాణ హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం. ఇక రామ్ చరణ్ నటనకు ఇప్పటికే చిత్ర బృందం నుంచి ప్రశంసలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఇటువంటి సామాజిక విషయాలను తీసుకుని ప్రేక్షకులకు ప్రేరణగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య (SJ Suryah) కీలక ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్‌తో తలపడే విలనిగా ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. అందుకే ఈ సినిమా సెకండాఫ్‌లో హైడ్రా ఎపిసోడ్ కీలకంగా మారనుందని టాక్. కియారా అద్వానీ (Kiara Advani)  హీరోయిన్‌గా కనిపించగా, శ్రీకాంత్ (Srikanth) , సునీల్ (Sunil)  అంజలి (Anjali) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక థమన్ (S.S.Thaman) త్వరలోనే మరో సాంగ్ అప్డేట్ తో రానున్నాడు. ప్రస్తుతం అతను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 hour ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

1 hour ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

4 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

5 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version