టిల్లు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాక, నటుడిగా బీభత్సమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ కాస్త తన ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “జాక్”. ఆల్రెడీ విడుదలైన టీజర్ & కిస్ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఏప్రిల్ 10న విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. Jack Trailer ఈ ప్రమోషన్స్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ నిన్న (ఏప్రిల్ 02) […]