Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రజనీ కాంత్ తో సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి

రజనీ కాంత్ తో సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి

  • April 10, 2017 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీ కాంత్ తో సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి

బాహుబలి మూవీతో ఎస్.ఎస్.రాజమౌళి ఇండియన్ డైరక్టర్ గా పేర తెచ్చుకున్నారు. దేశంలోని అన్ని ప్రాతీయ భాషల నుంచి జక్కన్నకు అవకాశాలు వస్తున్నాయి. అందులో కోలీవుడ్ కూడా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 తమిళ వెర్షన్ తమిళనాడులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది.  ఆదివారం చెన్నైలో బాహుబలి కంక్లూజన్ ఆడియో వేడుకను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జక్కన్న మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘బాహుబలి వెయ్యి సంవత్సరాల కిందట జరిగినట్లు చూపే వూహాజనితమైన కథ. అందులో అప్పటి వేషధారణ, సామాజిక స్థితిగతులను ప్రతిబింబించేలా పాత్రలను రూపకల్పన చేశాం. బాహుబలి చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది” అని వివరించారు.

ఇంకా మాట్లాడుతూ ” బాహుబలి చిత్రం అనుకున్నప్పుడే బహు భాషా చిత్రంగా తీయాలని భావించాం. తమిళంలో తీయాలనుకున్నప్పుడు తమిళ మాతృకను కోల్పోకుండా నాజర్, సత్యరాజ్ తదితరులతో ప్రతీ విషయాన్ని చర్చించి ఈ చిత్రాన్ని నిర్మించాం.” అని వెల్లడించారు. మరి రజనీకాంత్ తో సినిమా తీస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు దర్శకధీరుడు బదులిస్తూ “సూపర్ స్టార్ రజనీ కాంత్ తో  ఏదో ఒకరోజు సినిమా తీస్తా.” అని స్పష్టం చేశారు. వీరిద్దరి కలయికలో మూవీ అంటే.. అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Actress Tamannah
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli

Also Read

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

30 mins ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

1 hour ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

1 hour ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

23 hours ago

latest news

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

35 mins ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

2 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

4 hours ago
RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version