Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » మూడు ముళ్ళు – రెండు అంతే కంటే ఎక్కువ సార్లు వేసింది వీరే.!

మూడు ముళ్ళు – రెండు అంతే కంటే ఎక్కువ సార్లు వేసింది వీరే.!

  • March 11, 2023 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడు ముళ్ళు – రెండు అంతే కంటే ఎక్కువ సార్లు వేసింది వీరే.!

పెళ్లి అనేది అందరి జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ ఘట్టం. కాకపోతే పల్లి తరువాత జరిగే దాంపత్య జీవితం అనేది ఇద్దరు భార్య-భర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, అర్ధం చేసుకుని మెలగడం మధ్య మూడి పది ఉంటుంది. అన్ని బానే ఎదో ఒక విష్యం వాళ్ళ కొందరు భార్య-భర్తలు విడిపోతూ ఉంటారు. ఇది సామాన్యునలకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా సర్వ సాధారణమనే చెప్పాలి.

ఒక పెళ్లి పెటాకులైన మళ్ళీమన జీవిత భాగస్వామిని…వెతుకున్ని ముద్నుకు వెళ్ళాలి. ఇలా మొదటి పెళ్లిలో ఇబ్బడినులువు వచ్చి, విడిపోయి…రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న ఇండియన్ సెలెబ్రిటీల లిస్టులో చాలా మందే ఉంటారు.

హిందీ నటులు ధర్మేంద్ర, తమిళ నటుడు జెమినీ గణేశన్, ఎన్టీఆర్ నుడ్ని మంచు మనోజ్ వరకు చెప్పుకుంటే లిస్ట్ చాలా పెద్దదే.

అయితే ఈ లిస్టులో, రెండు అంత కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ ఎవరున్నారో ఓ సారి చూస్తే…

1. జెమినీ గణేశన్

అలమేలు గణేశన్ (m. 1940–2005)
జులియానా గణేశన్ (m. 1997–2005)
సావిత్రి (m. 1952–1981)

2. ఎన్టీఆర్

1-Sr NTR With His Wife Basava Rama Tarakam

బసవతారకం (m. 1942; died 1985)
లక్ష్మి పార్వతి (m. 1993 )

3. ధర్మేంద్ర

ప్రకాష్ కౌర్ (m. 1954)
హేమ మాలిని (m. 1980),

4. కిషోర్ కుమార్

రామ ఘోష్ (m. 1950; div. 1958)
మధుబాల (m. 1960; died 1969)
యోగీత బాలి (m. 1976; div. 1978)
లీనా చందవర్కర్ (m. 1980)

5. బోనీ కపూర్

57boney-kapoor

మోనా శౌరీ కపూర్ (m. 1983–1996)
శ్రీదేవి (m. 1996–2018)

6. అక్కినేని నాగార్జున

1-Nagarjuna and Amala Marriage images

లక్ష్మి దగ్గుబాటి (m. 1984–1990)
అమల (m. 1992)

7. కమల్ హాసన్

వాణి గణపతి (m. 1978–1988)
సారిక (m. 1990–2004)

8. సైఫ్ అలీ ఖాన్

Saif Ali Khan And Karina Kapoor

అమ్రిత సింగ్ (m. 1991–2004)
కరీనా కపూర్ (m. 2012)

9. సంజయ్ దత్

రిచా శర్మ (m. 1987; died 1996)
రియా పిళ్ళై (m. 1998; div. 2008)
మాన్యత దత్ (m. 2008)

10. కరణ్ సింగ్ గ్రోవర్

శ్రద్ధ నిగమ్ – (m. 2008; div. 2009)
జెన్నిఫర్ వింగ్స్ (m. 2012; div. 2014)
బిపాషా బసు (m. 2016)

11. ఆమిర్ ఖాన్

రీనా దత్త (m. 1986; div. 2002)
కిరణ్ రావు (m. 2005; div. 2021)

12. రాధిక శరత్ కుమార్

రిచర్డ్ హార్డీ (m. 1990; div. 1992)
ప్రతాప్ పోతన్ (m. 1985; div. 1986)
ఆర్. శరత్ కుమార్ (m. 2001)

13. ఫర్హాన్ అక్తర్

Farhan Akhtar Getting Ready For 2nd Marriage

అధునా బాబాని (m. 2000–2017)
శిబాని దండేకర్ (m. 2022)

14. పవన్ కళ్యాణ్

నందిని (m. 1997; div. 2007)
రేణు దేశాయ్ (m. 2009; div. 2012)
అన్న లెజెనేవ (m. 2013)

15. మంచు మనోజ్

ప్రణతి రెడ్డి (m. 2015; div. 2019)
భూమా మౌనిక రెడ్డి (m. 2023 )

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #Boney Kapoor
  • #Darmendra
  • #Gemini Ganesan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

16 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

15 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version