Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’.. కార్తీక్ సుబ్బరాజు కథకి న్యాయం జరగలేదా?

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’.. కార్తీక్ సుబ్బరాజు కథకి న్యాయం జరగలేదా?

  • January 29, 2025 / 12:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’.. కార్తీక్ సుబ్బరాజు కథకి న్యాయం జరగలేదా?

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్ (Ram Charan) హీరోగా వచ్చిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) . సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. కానీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది. శంకర్ (Shankar) ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు (Dil Raju) కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది. ఈ సినిమా కోసం ఆయన దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ పెట్టారు.

Karthik Subbaraj

కానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయనకు చాలా నష్టాలు వచ్చాయి. మరోపక్క ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ సినిమాని ఏకి పారేశారు నెటిజన్లు. వాళ్ళ సంగతి పక్కన పెడితే.. సినిమా రిలీజ్ అయిన 4,5 రోజులకే దర్శకుడు శంకర్.. ఈ సినిమా ఔట్పుట్ విషయంలో సంతృప్తి చెందలేదని.. 5 గంటల సినిమా తీసి దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాను’ అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చి సినిమాని మరింతగా కిల్ చేశాడు అని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

Game Changer Movie 5 Days Total Worldwide Collections

‘కర్ణుడి చావుకి కోటి కారణాలు’.. అన్నట్టు ‘గేమ్ ఛేంజర్’ ప్లాప్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అని వినికిడి. ముఖ్యంగా ఈ సినిమాకి కథ అందించింది దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj). అతను ఇచ్చిన కథని శంకర్ సరిగా వాడుకోలేదట. ‘అప్పన్న’ పాత్రకు సంబంధించిన లైన్.. అతనే ఇచ్చాడట. ఆ పాత్రకి చాలా లెటర్స్ అల్లాడట. కానీ శంకర్ మాత్రం ఆ పాత్రని షార్ట్ చేసేసి.. అనవసరమైన రివేంజ్ ట్రాక్ తగిలించాడు అని ఇన్సైడ్ టాక్. దీంతో కార్తీక్ సుబ్బరాజు  (Karthik Subbaraj)  కథకి న్యాయం జరగలేదు అని స్పష్టమవుతుంది.

అంజలి ఆ సినిమాపై మనసు పారేసుకుందట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Karthik Subbaraj

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

18 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

18 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

19 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

22 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version