టాలీవుడ్ అనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా విజయం సాధిస్తే.. బ్లాక్బస్టర్ హిట్ కొడితే ఆ సినిమా దర్శకుడికి ఓ గిఫ్ట్ వస్తుంటుంది. కొంతమంది కారు గిఫ్ట్గా అందుకుంటే, మరికొంతమంది వాచ్లు లాంటివి అందుకున్నారు. గతంలో ఇలానే దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇలానే ఓసారి కారు అందుకున్నారు కూడా. ఇప్పుడు మరోసారి ఆయనకు కారు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ డిస్కషన్ గురించి తెలిస్తే అనిలే […]