సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కి దాదాపు 12 ఏళ్ళ నుండి ఒక్క హిట్టు కూడా లేదు. కానీ అతనికి డీసెంట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉంది. దానిమీద ఆధారపడే అతను వరుస సినిమల్లో నటిస్తూ వచ్చాడు.ఈ క్రమంలో అతన్ని పరాజయాలు వెంటాడాయి. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘శంబాల'(Shambhala) పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ వంటివి అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. Shambhala Collections కచ్చితంగా ఈసారి ఆది […]