Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR, Rajamouli: జక్కన్న గురించి ఆసక్తికర విషయం చెప్పిన తారక్‌!

Jr NTR, Rajamouli: జక్కన్న గురించి ఆసక్తికర విషయం చెప్పిన తారక్‌!

  • January 5, 2022 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Rajamouli: జక్కన్న గురించి ఆసక్తికర విషయం చెప్పిన తారక్‌!

‘బాహుబలి’తో రాజమౌళి పాన్‌ ఇండియా డైరక్టర్‌ అయ్యారని అందరూ అనుకుంటారు. కానీ ఆయనకు ఆ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన తొలి సినిమా ‘ఈగ’ అనే చెప్పాలి. అయితే ‘బాహుబలి’తో ఆ పాన్‌ ఇండియా పేరు మారు మోగిపోయింది. అందుకే రాజమౌళి ఎక్కడికెళ్లినా ‘ఈగ’ సినిమా గురించి అడుగుతుంటారు. ఆ సినిమాకు ఆయన పడ్డ కష్టం గురించి మాట్లాడుతుంటారు. తాజాగా ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారంలోనూ ‘ఈగ’ గురించి చర్చ వస్తోంది. అలా ఈ మధ్య ఓ బాలీవుడ్‌ టీవీషోలో ‘ఈగ’ సినిమా గురించి చర్చ వచ్చింది.

ఈ సందర్భంగా తారక్‌, రాజమౌళి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. రాజమౌళి చెప్పిన విషయం గతంలో ఓసారి అన్నట్లున్నారు కానీ, తారక్‌ చెప్పింది మాత్రం పూర్తిగా కొత్త విషయమే అనాలి. ముందుగా తెలిసిన విషయం గురించి చూద్దాం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఓసారి రాజమౌళితో అతని డ్రైవర్‌ నిరుత్సాహంగా మాట్లాడారట. ‘ఏంటి సార్‌… ఈగలు, దోమలతో సినిమా. స్టార్‌ హీరోలతో తీయొచ్చు’ కదా అంటూ చిన్నపాటి చిరాకు చూపించాడట. ఈ విషయాన్ని రాజమౌళినే చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత తారక్‌ మరో ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ఆ సినిమా చిత్రీకరణ ముందు, జరిగే సమయంలో రాజమౌళి ఇంట్లో ఫ్రిడ్జ్‌లో చూస్తే ఈగలు కనిపించేవట. ‘ఈగ’ సినిమాలో ఈగది ప్రధాన పాత్ర అనే విషయం తెలిసిందే. ఈ సినిమా సిద్ధమయ్యే క్రమంలో ఈగల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి రాజమౌళి చాలా ప్రయత్నాలే చేశారట. ఈగల్ని జాగ్రత్తపరిచి… ఓ ఫ్రిజ్‌లో పెట్టి హైబర్నేట్‌ చేసి… వాటిని నిశితంగా పరిశీలించేవారట. దాని వల్ల సినిమా ఈగ క్లోజప్‌ షాట్లలో డీటైలింగ్‌ బాగా వచ్చిందని తారక్‌ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓసారి జక్కన్న ఇంటికెళ్లారట. అలా ఓసారి ఫ్రిడ్జ్‌ తెరిచి చూస్తే… ఓ సీసాలో ఈగలు కనిపించాయి. ఎందుకు అని అడిగితే రాజమౌళి అప్పుడు అసలు విషయం చెప్పారని తారక్‌ తెలిపాడు. అవును… మరి సినిమా కోసం ఆయన అంత కష్టపడబట్టే సినిమా అంతటి విజయం అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కష్టే ఫలి అని అంటారు… ఇందుకే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

related news

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే.. ఏం ప్లాన్ చేస్తున్నారు?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే.. ఏం ప్లాన్ చేస్తున్నారు?

trending news

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

5 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

5 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

1 day ago

latest news

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

5 hours ago
Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

6 hours ago
Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

7 hours ago
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

7 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version