Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Kalyan Ram: అప్పుడు బాబాయి పాట.. ఇప్పుడు ఎవరిదో!

Kalyan Ram: అప్పుడు బాబాయి పాట.. ఇప్పుడు ఎవరిదో!

  • November 8, 2022 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: అప్పుడు బాబాయి పాట.. ఇప్పుడు ఎవరిదో!

తండ్రులు, బాబాయిలు, మావయ్యల పాటల్ని తర్వాతి తరం హీరోలు రీమిక్స్‌ చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈ పనిని ఎక్కువగా మెగా హీరోలు చేస్తారు అంటుంటారు. అయితే ఇటీవల కాలంలో మెగా హీరోస్‌ తగ్గించేశారు అనుకోండి. నందమూరి హీరోలు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే కల్యాణ్‌రామ్‌ నెక్స్ట్‌ సినిమాలో ఓ రీమిక్స్‌ పాట ఉండబోతోంది కాబట్టి. ‘అమిగోస్‌’ అంటూ ఇటీవల ఈ సినిమా పోస్టర్‌ను, కాన్సెప్ట్‌ను విడుదల చేశారు.

ఆ సినిమా పోస్టర్‌ను గమనిస్తే ఓ ఆసక్తికర విషయం కనిపిస్తుంది. పోస్టర్‌లో దిగువన ఆఖరులో లిరిసిస్ట్‌ల పేర్లు వేశారు. అందులో వేటూరి అని కనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో వేటూరి సుందర మూర్తి పాత పాటను రీమిక్స్‌ / రీమేక్‌ చేస్తారన్నమాట. అయితే అది ఎవరి సినిమా, ఏ సినిమా, ఏ పాట అనేది తెలియాల్సి ఉంది. సినిమా విడుదలకు ముందు దీని గురించి అదనపు వివరాలు బయటికొచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాను ఫిబ్రవరి 10, 2023న విడుదల చేస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. కాబట్టి దానికి ముందే తెలిసే అవకాశం ఉంది. ఇక కల్యాణ్‌రామ్‌ రీమిక్స్‌ పాటల సంగతి చూస్తే.. గతంలో ‘పటాస్‌’ సినిమాలో ‘అరె ఓ సాంబా..’ అంటూ బాలకృష్ణ పాటను రీమిక్స్‌ చేశారు. ‘లారీ డ్రైవర్‌’ సినిమాలో ఆ పాట ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లోనే మాంచి మాస్‌ బీట్‌గా పేరొందిన ఈ పాటను ‘పటాస్‌’లో అదరగొట్టారనే చెప్పాలి.

కల్యాణ్‌రామ్, శ్రుతి సోధి ఆ పాటకు డ్యాన్స్‌ వేస్తుంటే నందమూరి అభిమానులు బాగా ఎంజాయ్‌ చేశారు అని చెప్పాలి. మరిప్పుడు ‘అమిగోస్‌’ ఎవరి పాటను, ఏ పాటను రీమిక్స్‌ చేస్తారో చూడాలి. నందమూరి కుటుంబానికి వేటూరి వారు చాలా హిట్‌ సాంగ్స్‌ రాశారు. అందులో ఏ పాటను కల్యాణ్‌రామ్‌ ఎంచుకున్నాడు అనేది చూడాలి. అయినా వేటూరి పాటలన్నీ హిట్టే.. కాబట్టి ఏ పాట తీసుకున్నా మనకు నయనానందమే.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amigos
  • #Ashika Ranganath
  • #Kalyan Ram
  • #Rajendra Reddy

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

6 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

10 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

5 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

5 hours ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

6 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

6 hours ago
OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version