Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హాట్ టాపిక్ గా మారిన కీరవాణి కామెంట్స్..!

హాట్ టాపిక్ గా మారిన కీరవాణి కామెంట్స్..!

  • December 30, 2019 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ టాపిక్ గా మారిన కీరవాణి కామెంట్స్..!

క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి టాక్ ను సంపాదించుకున్న చిత్రం ‘మత్తు వదలరా’. కీరవాణి కొడుకులతో సింహా ఈ చిత్రంలో హీరోగా మరో కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి పనిచేసారు. ఇక చిత్రానికి మంచి టాక్ రావడంతో.. కలెక్షన్లు కూడా బాగుండడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఇందు కోసం చీఫ్ గెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ని కూడా ఆహ్వానించారు. ఇక పుత్రోత్సాహం లో ఉన్న కీరవాణి స్టేజి పైకి వచ్చి తన కొడుకుల్ని పొగడడం మానేసి.. ఇప్పటి సినిమాలు.. వాటి సక్సెస్ మీట్ల పై సెటైర్లు వేయడం పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

Keeravani Speech at Mattu Vadalara Movie Evaluation Meet1

స్టేజి పైకి వచ్చిన తర్వాత కీరవాణి.. ‘మత్తు వదలరా’ నిర్మాత చెర్రీని పలకరిస్తూ “చెర్రీ.. రిజల్ట్ బాగుందా. మంచి మంచి న్యూసులు వినబడుతున్నాయి. ఇది సక్సెస్ మీటా ఏంటి?” అంటూ చమత్కారంగా అడిగారు. ఆ తర్వాత “ఎందుకంటే ‘టాలీవుడ్ డిక్షనరీ’ వేరే ఉంది. ‘బాబుగారు’ అంటే హీరో.. ‘సక్సెస్ మీట్’ అంటే సినిమా ఫ్లాప్ అని అర్థం అంటూ ఘాటు కామెంట్స్ చేసాడు. ‘మన సినిమా బాగానే ఉందిగా” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ కామెంట్స్ పై కీరవాణి పై సెటైర్లు గట్టిగానే పడుతున్నాయి. ఇండస్ట్రీలో తమ సినిమాని కాపాడుకోవడానికి.. డబ్బులు రావడానికి సక్సెస్ మీట్ లు పెట్టి ప్రమోషన్లు చేస్తుంటారు. ఇది బహిరంగ రహస్యమే..! ఎంత సక్సెస్ మీట్ లు పెట్టినా ప్రేక్షకులు చూస్తారు అన్న గ్యారంటీ లేదు. సినిమా పై క్రేజ్ ఉంటే జనాలు చూస్తారు. లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా పట్టించుకోరు. ఈ కామెంట్స్ బయటి వాళ్ళు చేస్తే.. పర్వాలేదు. కానీ కీరవాణి ఎంతో సీనియర్ అయ్యుండి ఇలాంటి కామెంట్స్ చేయడం సబబు కాదనే చెప్పాలి.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Clap Entertainment
  • #Kaala Bhairava
  • #M. M. Keeravani
  • #Mathu Vadalara
  • #Mathu Vadalara Movie Teaser Review

Also Read

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

trending news

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

16 mins ago
King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

6 hours ago
Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

8 hours ago
Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

10 hours ago

latest news

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

5 hours ago
Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

6 hours ago
Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

6 hours ago
Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

6 hours ago
Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version