Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: ఈ లైనప్ లో ఒక్కటి క్లిక్కయినా మహానటి రేంజ్ మారినట్లే..!

Keerthy Suresh: ఈ లైనప్ లో ఒక్కటి క్లిక్కయినా మహానటి రేంజ్ మారినట్లే..!

  • March 28, 2025 / 11:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: ఈ లైనప్ లో ఒక్కటి క్లిక్కయినా మహానటి రేంజ్ మారినట్లే..!

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ (Keerthy Suresh)  ఇప్పుడు కాస్త వెనుకబడిన నటి అయ్యిందనే మాటలు వినిపిస్తున్నాయి. ‘మహానటి’ (Mahanati) లాంటి నటన పరంగా బలమైన సినిమా తర్వాత సక్సెస్‌ఫుల్ కమర్షియల్ ప్రాజెక్ట్ కొరవడటం ఆమెకు పెద్ద మైనస్ అయింది. అయితే ఇటీవల గ్లామర్ లుక్‌తో కీర్తి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో, మళ్లీ బజ్‌కి లోటులేదనిపిస్తోంది. ఇటీవల కీర్తి పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోందనే గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

Keerthy Suresh

Keerthy Suresh New Combinations Spark Industry Buzz (1)

వాటిలో మొదటగా రణబీర్ కపూర్‌తో (Ranbir Kapoor)  ఓ ఎమోషనల్ లవ్ స్టోరిలో కీర్తి నటించబోతోందన్న వార్త హాట్ టాపిక్ అయింది. ఇది అఫీషియల్ కాకపోయినా, బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోందట. రణబీర్ నెవ్వర్ బిఫోర్ జోనర్‌లో ఉండే ఈ లవ్ స్టోరీలో కీర్తి ఉంటే, ఆమెకు హిందీలో రెండో బ్రేక్ దక్కే అవకాశం ఉంది. మరోవైపు టాలీవుడ్‌లో నితిన్ (Nithin Kumar), వేణు యెల్దండీ (Venu Yeldandi) కాంబోలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఎల్లమ్మ’కు కీర్తి టైటిల్ రోల్ చేయనుందని టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Veera Dheera Soora Part2 Review in Telugu: వీర ధీర శూర పార్ట్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మజాకా తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు!

Keerthy Suresh new romantic film in Bollywood

ఇది అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇండస్ట్రీలో మాత్రం గట్టిగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రవికిరణ్ కోల  (Ravi Kiran Kola)   దర్శకత్వంలో రూపొందే రౌడీ జనార్దన్ మూవీకి కూడా కీర్తినే ఫైనల్ చేశారనే ప్రచారం ఉంది. అవీ కాకుండా ‘ఉప్పు కప్పురంబు’, ‘రివాల్వర్ రీటా’ లాంటి సినిమాలు తక్కువ బజ్‌తో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఎప్పుడైతే విడుదల అవుతాయో, అప్పటివరకు కీర్తి కెరీర్ ఓ క్లారిటీ రాకుండా ఉంటుందనే చెప్పాలి.

Keerthy Suresh Bags Big Chance In Bollywood (1)

ప్రస్తుతం ఉన్న రూమర్స్‌లో ఒక్కదైనా కన్ఫర్మ్ అయితే, కీర్తి సురేష్‌కు మళ్లీ గేమ్ ఛేంజర్ రాబోతుందన్న మాట మాత్రం నిజమే. ఇక ఫ్యాన్స్ మాత్రం ఆశతో ఎదురు చూస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్‌తో వచ్చిన ఆ స్టార్ ఇమేజ్‌కి సరిపోయేలా ఓ స్ట్రాంగ్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అనే కుతూహలం కొనసాగుతూనే ఉంది. బిజీగా కనిపించినా, బ్రేక్ ఇస్తే మాత్రం ఈ మధ్యకాలం వదిలేసిన స్టార్ స్టేటస్‌ మళ్లీ ఆమె చేతుల్లోకి రావడం ఖాయం.

జాట్‌ పై భారీ గేమ్ ప్లాన్.. మైత్రి స్ట్రాటజీ సెటయ్యిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

9 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

4 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

5 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

6 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

6 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version