Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Collections » Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

  • June 2, 2025 / 05:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ఓ అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది ‘ఖలేజా'(Khaleja). 2010 అక్టోబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. త్రివిక్రమ్ (Trivikram) – మహేష్ బాబు ‘అతడు’ (Athadu) వంటి కల్ట్ మూవీ తర్వాత ఓ కొత్త పాయింట్ తీసుకుని ‘ఖలేజా’ చేశారు. 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుండి వచ్చిన ఈ సినిమా ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. అయితే టీవీల్లో బాగా చూశారు.

Khaleja Re-Release Collections:

Khaleja Movie Re-Release 1st Day worldwide Collections (1)

దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని రీ- రిలీజ్ చేశారు. మే 30 న 4K కి డిజిటలైజ్ చేసి ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేయడం జరిగింది. అప్పట్లో ప్లాప్ అయినా.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ‘ఖలేజా’. ఒకసారి ‘ఖలేజా'(4K) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !
నైజాం 4.90 cr
సీడెడ్ 0.50 cr
ఉత్తరాంధ్ర 0.80 cr
ఈస్ట్ 0.30 cr
వెస్ట్ 0.38 cr
గుంటూరు 0.50 cr
కృష్ణా 0.45 cr
నెల్లూరు 0.18 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 8.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.65 cr
ఓవర్సీస్ 1.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.86 cr (షేర్)

కొత్త సినిమాల పోటీగా ఉన్నా సరే ‘ఖలేజా'(4K) రీ- రిలీజ్ లో.. 2 రోజుల్లో ఏకంగా రూ.9.86 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Khaleja
  • #Mahesh Babu
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: 5వ రోజు మరింత డౌన్ అయ్యింది

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

9 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

9 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

10 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

22 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

2 days ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version