Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Atlee: నేను దర్శకుడిగా సినిమాలు అసలు చేయను!

Atlee: నేను దర్శకుడిగా సినిమాలు అసలు చేయను!

  • September 20, 2023 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee: నేను దర్శకుడిగా సినిమాలు అసలు చేయను!

కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ డైరెక్ట్ చేసి జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ సినిమా గురించి అలాగే తన ఫ్యూచర్ సినిమాల గురించి కూడా తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అట్లీ తన సినిమా కెరియర్ గురించి మాట్లాడుతూ ఆ భగవంతుడి దయవల్ల నాకు మంచి కథలను రాసే అదృష్టం కల్పించారు ఇక జవాన్ సినిమాకు అన్ని పక్కాగా కుదరడంతో ఈ సినిమా శరవేగంగా సెట్స్ పైకి వెళ్లిందని అయితే కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలియజేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఆ భగవంతుడి ఆశీస్సులు నాపై ఉన్నాయని ఈయన తెలియజేశారు.

ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమా చేసినటువంటి ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా ఏ హీరోలను డైరెక్ట్ చేయాలనే ఉందనే ప్రశ్న ఎదురవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో నలుగురు స్టార్ హీరోలతో సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయట పెట్టారు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, రణబీర్ సింగ్ ఈ నలుగురు హీరోలతో సినిమా చేయాలని ఉంది అంటూ ఈయన తెలియజేశారు.

ఇక అట్లీ (Atlee) దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తన సినిమాల విజయంపై కూడా ఈయన స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నేను ఒక సినిమా చేస్తున్నాను అంటే ఒక రచయితలాగా ఒక దర్శకుడిగా భావించి సినిమా అస్సలు చేయను. ఒక అభిమానిగా మాత్రమే ఆ సినిమాను చేస్తాను. అదే నా సినిమా విజయానికి దోహదపడుతుంది అంటూ ఈ సందర్భంగా తన సక్సెస్ గురించి అట్లీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

trending news

10 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

11 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

11 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

12 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

13 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

14 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

17 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

19 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version