Krithi Shetty: టెంప్టింగ్ ఫోజులతో అందాల దాడి చేస్తున్న కృతి శెట్టి..వైరల్ అవుతున్న ఫోటోలు..!
ఉప్పెన సినిమా ద్వారా బేబమ్మగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో బేబమ్మ ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ కృతి చేసే గ్లామర్ షో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :