Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lal Salaam: ‘లాల్ సలాం’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Lal Salaam: ‘లాల్ సలాం’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • February 10, 2024 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lal Salaam: ‘లాల్ సలాం’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్ – విక్రాంత్..లు హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేశారు.’లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుబాస్కరన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.టీజర్, ట్రైలర్స్ కొంత వరకు బాగానే ఉన్నాయి. అయినప్పటికీ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ రజినీకాంత్ అనడంలో సందేహం లేదు. ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ నుండి రాబోతున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఫిబ్రవరి 9 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రజినీకాంత్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 1.20 cr
సీడెడ్ 0.60 cr
ఆంధ్ర(టోటల్) 1.50 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.30 cr

‘లాల్ సలాం’ (Lal Salaam) చిత్రానికి తెలుగులో రూ.3.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితుల సమాచారం. ఆ రకంగా బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే అది కష్టం కాదు. మాస్ సెంటర్స్ లో అయినా బాగా కలెక్ట్ చేస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో.. ఎలాంటి టాక్ వస్తుందో?

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #jeevitha
  • #Lal Salaam
  • #Rajinikanth
  • #Senthil

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

32 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version