Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » LEO Movie: విజయ్‌ సినిమాకు బాలీవుడ్‌ తరహా తలనొప్పి.. అసలు కారణం ఆ గొడవేనా?

LEO Movie: విజయ్‌ సినిమాకు బాలీవుడ్‌ తరహా తలనొప్పి.. అసలు కారణం ఆ గొడవేనా?

  • September 23, 2023 / 09:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO Movie: విజయ్‌ సినిమాకు బాలీవుడ్‌ తరహా తలనొప్పి.. అసలు కారణం ఆ గొడవేనా?

బాయ్‌కాట్‌… ఇటీవల వరకు బాలీవుడ్‌లో ఈ మాట ఎక్కువగా వినిపించేది. ఏదో విషయం ఆ హీరో ఏదో అన్నాడని నెటిజన్లు, ఓ వర్గానికి చెందిన ప్రజలు ‘బాయ్‌కాట్‌’ పిలుపు ఇచ్చేవారు. అలా బాలీవుడ్‌లో చాలా సినిమాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడో, ఎక్కడో, ఏదో సందర్భంలో వచ్చిన మాటలు, చేష్టలు సినిమాల్ని ముంచేశాయి. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌ మరచిపోతోంది. ఇటీవల కాలంలో ఆ సమస్య రావడం లేదు. అయితే ఇప్పుడు ఆ సెగ తమిళ సినిమా మీదకు వచ్చింది.

దళపతి విజయ్ – లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘లియో’. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం అంటున్న ఆ సినిమా దసరా సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ టీమ్‌ ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటే ఓవైపు నుండి వాదన వినిపిస్తోంది. అయితే అది తమిళనాట కాదు… మలయాళ జనాల నుండి. దీంతో ఏమైందా అని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు.

#KeralaBoycottLEO అంటూ ఓ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ట్రెండ్ అవుతోంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను, అందులోనూ లోకేశ్‌ కనగరాజ్‌ లాంటి దర్శకుడు నుండి, విజయ్ లాంటి హీరో నుండి వస్తున్న సినిమాను ఎందుకు బ్యాన్‌ అంటున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఆ క్రమంలో కేరళలో మోహన్ లాల్ అభిమానుల కొంతమంది, విజయ్ అభిమానులు కొందరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

గతంలో మోహన్‌ లాల్‌, విజయ్‌ కలసి ఓ సినిమా చేశారు. అదే ‘జిల్లా’. మామూలుగానే ఇండస్ట్రీలోకి ఇంకో హీరోతో పోల్చుకుంటూ కామెంట్స్‌ చేయం నెటిజన్లు అలవాటు. అలా ఆ సినిమాలో విజయ్‌ కంటే మోహన్‌లాల్‌ నటనే అదిరిపోయింది అని ఓ కామెంట్‌ చేశారు ఓ వ్యక్తి. అది విజయ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో ఎదురుదాడి మొదలెట్టారు. పాత సినిమాల్లో మోహన్‌ లాల్‌ నటనను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.

దీంతో లాలెటన్ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యి… #KeralaBoycottLEO అనే హ్యాష్ ట్యాగ్‌ తీసుకొచ్చారు. అయితే ఇది జరుగుతుందా లేదా అనేది వేరే టాపిక్‌. కానీ ఇలాంటి చర్చలు ఇబ్బందికరం అని మరోసారి తేలింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##KeralaBoycottLEO
  • #Leo
  • #Thalapathy Vijay

Also Read

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

trending news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

5 mins ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

18 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

23 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version