Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » LCU: ఆ పాత్ర కారణంగానే ఎల్‌సీయూ క్రియేటైంది: లోకేశ్‌ కనగరాజ్‌

LCU: ఆ పాత్ర కారణంగానే ఎల్‌సీయూ క్రియేటైంది: లోకేశ్‌ కనగరాజ్‌

  • July 24, 2025 / 07:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LCU: ఆ పాత్ర కారణంగానే ఎల్‌సీయూ క్రియేటైంది: లోకేశ్‌ కనగరాజ్‌

ఇండియన్‌ సినిమాలో సినిమాను హీరో అనుకుంటే.. సినిమాటిక్‌ యూనివర్స్‌ని స్టార్‌ హీరో అనొచ్చు. ఆ సూపర్‌ హీరోలకే సూపర్‌ హీరో ‘ఎల్‌సీయూ’. అవును లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌కి ఇప్పుడు అంతటి ఆదరణ ఉంది. అందులో ప్రస్తుతం ఏ సినిమా కూడా తెరకెక్కకపోతున్నా.. క్రేజ్‌ మాత్రం అలానే ఉంది. దానికి కారణం రజనీకాంత్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ల ‘కూలీ’ సినిమా అందులో భాగమే అనే వార్తలు వస్తుండటమే. ఆ సంగతి తేలలేదు కానీ.. అసలు ఈ యూనివర్స్‌కి కీలక పాత్ర, అసలు ఈ యూనివర్స్‌ పుట్టడానికి కారణమైన పాత్ర ఏంటో లోకేశ్‌ చెప్పుకొచ్చారు.

LCU

కమల్‌ హాసన్‌ కీలక పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్‌’ సినిమాతో లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ మొదలైంది. అయితే ‘విక్రమ్‌’ కథ కమల్‌ హాసన్‌కు వినిపించినప్పుడు ఈ ఆలోచన లేదట. అయితే అందులో ఒక పాత్ర ‘ఖైదీ’లో ఇన్‌స్పెక్టర్‌ బిజోయ్‌ (నరేన్‌)ను పోలి ఉంటుందనిపించిందట. దీంతో ఆ పాత్రను కూడా నరేన్‌తోనే చేయించాలని అనుకున్నారట లోకేశ్‌ కనగరాజ్‌. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ పాత్రను క్రాస్‌ ఓవర్‌ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేశారట.

Lokesh kanagaraj about lcu

తన ఆలోచనను అసిస్టెంట్‌ డైరెక్టర్ల దగ్గర ప్రస్తావిస్తే వివిధ రకాల స్పందనలు వచ్చాయట. దాంతోపాటు ఆ బిజోయ్‌ పాత్ర మాత్రమే కాకుండా మరికొన్ని పాత్రలను క్రాస్‌ ఓవర్‌ చేయాలన్న ఆలోచన వచ్చిందట. అలా రెండు సినిమాలు కలసి లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ ఏర్పడింది అని లోకేశ్‌ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు బిజోయ్‌ పాత్ర ‘కూలీ’లో ఉంటుందా లేదా అనే ప్రశ్న మొదలైంది. అదే జరిగితే ‘కూలీ’ కూడా ఎల్‌సీయూలో భాగం అవుతుంది. మరి లోకేశ్‌ మనసులో ఏముందో చూడాలి.

ఇక ‘కూలీ’ విషయానికొస్తే.. రజనీకాంత్‌, శ్రుతి హాసన్‌, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌, సౌబిన్‌ సాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రధారులు.. ఆగస్టు 14న సినిమాను విడుదల చేస్తున్నారు.

 ‘హరిహర వీరమల్లు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #LCU
  • #Lokesh Kangaraj
  • #Rajinikanth
  • #Vikram

Also Read

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

`K-RAMP` X Review:  `K-RAMP` X రివ్యూ

`K-RAMP` X Review: `K-RAMP` X రివ్యూ

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

related news

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

trending news

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

2 hours ago
`K-RAMP` X Review:  `K-RAMP` X రివ్యూ

`K-RAMP` X Review: `K-RAMP` X రివ్యూ

3 hours ago
Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

10 hours ago
Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

11 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

11 hours ago

latest news

Bandla Ganesh, Bunny Vasu: బన్నీ వాస్ పై బండ్ల గణేష్ సెటైర్లు!

Bandla Ganesh, Bunny Vasu: బన్నీ వాస్ పై బండ్ల గణేష్ సెటైర్లు!

11 hours ago
Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

11 hours ago
Jatadhara Trailer: ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ.. సుధీర్ బాబుకి హిట్టు పడేలా ఉంది!

Jatadhara Trailer: ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ.. సుధీర్ బాబుకి హిట్టు పడేలా ఉంది!

11 hours ago
కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

11 hours ago
K-RAMP: 3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

K-RAMP: 3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version