సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు ఈరోజు కన్నుమూశారు. ఇది యావత్ సినీ పరిశ్రమని షాక్ కు గురిచేసింది. కొన్నాళ్ళుగా కోటా శ్రీనివాస రావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే ఆయన కాలికి సర్జరీ కూడా జరిగింది. ఆ ఫోటోని నిర్మాత బండ్ల గణేష్ షేర్ చేయడం జరిగింది. బాత్రూం లో జారి పడటం వల్ల ఆయన కాలికి కూడా గాయమై మంచానికి పరిమితమయ్యారు అని తర్వాత అతని సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇక పరిస్థితి విషమించడంతో ఈరోజు […]