Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » ‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

  • May 13, 2022 / 11:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’..  ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఓవర్సీస్లో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసి రికార్డ్ సృష్టించింది. పరశురామ్ బుజ్జి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలైంది. సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ మహేష్ కామెడీ టైమింగ్ అలాగే మాస్ పెర్ఫార్మన్స్ ను అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ సినిమాని చూడ్డానికి ఎగబడుతున్నారు. ఓవర్సీస్ లో మహేష్ క్రేజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది ‘సర్కారు వారి పాట’ తో మరోసారి ప్రూవ్ చేసింది.

మరి ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో.. 2 మిలియన్ కొడుతుందా లేదా అనేది వీకెండ్ పూర్తయ్యేసరికి తెలుస్తుంది. 1 మిలియన్ కొట్టిన హీరోల సంఖ్య టాలీవుడ్లో ఎక్కువగానే ఉంది. మన తెలుగు సినిమాలకి అక్కడ భారీ డిమాండ్ ఉంది. కానీ మహేష్ బాబు నటించిన 27 సినిమాలకి అక్కడ 11 సినిమాలు 1 మిలియన్ కొట్టడం విశేషంగా చెప్పుకోవాలి.వరుసగా 9 సార్లు మహేష్ సినిమాలు 1 మిలియన్ కొట్టాయి.ఓవర్సీస్ లో 1 మిలియన్ కు పైగా వసూళ్ళని సాధించిన మహేష్ బాబు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) దూకుడు :

17-dookudu

మహేష్ బాబు బాబు కెరీర్లోనే కాదు టాలీవుడ్ సినీ చరిత్రలో కూడా $1 మిలియన్ కొట్టిన మొదటి సినిమాగా దూకుడు నిలిచింది. శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకుడు.

2) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :

seethamma-vaakitlo-sirimalle-chettu

వెంకటేష్ తో కలిసి మహేష్ బాబు నటించిన ఈ మూవీ కూడా ఓవర్సీస్లో $1 మిలియన్ కొట్టింది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు.

3) 1 నేనొక్కడినే :

nenokkadine

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూవీ కూడా ఓవర్సీస్లో $1 మిలియన్ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

4) ఆగడు :

9Aagadu Movie

శ్రీను వైట్ల దర్శకత్వంలో దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూవీ కూడా ఓవర్సీస్లో $1 మిలియన్ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది.

5) శ్రీమంతుడు :

7-srimanthudu

కొరటాల శివ దర్శకత్వంలో దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూవీ ఓవర్సీస్లో $2.8 మిలియన్ కొట్టింది. ఈ మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

6) బ్రహ్మోత్సవం :

Mahesh Babu, Brahmotsavam Movie, Kajal, Samantha, Pranitha,

ఈ సినిమా ఇక్కడ డిజాస్టర్. కానీ ఓవర్సీస్లో 1 మిలియన్ కొట్టింది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు.

7) స్పైడర్ :

Spyder

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ మూవీ కూడా ఓవర్సీస్లో $1 మిలియన్ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

8) భరత్ అనే నేను :

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన రెండో మూవీ ఇది. ఈ మూవీ ఓవర్సీస్లో $3 మిలియన్ పైనే కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది.

9) మహర్షి :

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూవీ కూడా ఓవర్సీస్లో $1 మిలియన్ పైనే కొట్టింది. మహేష్ బాబు 25వ మూవీగా వచ్చిన ‘మహర్షి’ హిట్ మూవీగా నిలిచింది.

10) సరిలేరు నీకెవ్వరు :

Sarileru Neekevvaru movie new poster

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూవీ కూడా ఓవర్సీస్లో $2 మిలియన్ పైనే కొట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

11) సర్కారు వారి పాట :

పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ కూడా ఓవర్సీస్లో $1 మిలియన్ కొట్టింది. 2 మిలియన్ కొడుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aagadu
  • #Bharat Ane Nenu
  • #Brahmotsavam
  • #Maharshi
  • #Nenokkadine

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version