Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » “ప్రిన్స్”ను అందుకోలేని రజని!!!

“ప్రిన్స్”ను అందుకోలేని రజని!!!

  • July 19, 2016 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ప్రిన్స్”ను అందుకోలేని రజని!!!

టాలీవుడ్ లో టాప్ క్రేజ్ ఉన్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు, అదే క్రమంలో అటు తమిళంలోనే కాకుండా, ఇతర బాషల్లోనూ, ఇంకా చెప్పాలి అంటే ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆది కేవలం ఒక్క రజనీకాంత్ మాత్రమే. ఇక రాజని మానియా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే…రాజని పాయ్ క్రేజ్ ఎంత ఉంది అంటే…రజనీకాంత్ తాజా చిత్రం కబాలి త్వరలో విడుదల కానున్న సంధర్భంగా ఈసినిమా విడుదల అయిన రోజున చెన్నైలోని చాల ప్రయివేటు కంపెనీలు తమ ఉద్యోగస్తులకు సెలవు ఇవ్వడమే కాకుండా చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డేటా ప్రొసెసింగ్ కంపెనీ ‘ఫైండస్’ ఈనెల 22న తమ కంపెనీ ఉద్యోగులకు లీవ్ డిక్లేర్ చేసి ఈసినిమాకు సంబంధించిన టిక్కెట్లు కూడ ఇస్తుంది.

అది రజని స్టామినా…మరి అలాంటి రాజని ప్రిన్స్  ను అందుకోలేకపోయాడు అన్న వార్త వింటే ఎవరైకైనా వింత గానే అనిపిస్తుంది కానీ అది నిజం…విషయం ఏంటంటే…జపాన్ సింగపూర్ మలేషియా లాంటి ఎన్నో దేశాలలో ఎంతో మంది అభిమానులు ఉన్న రజినీకాంత్ అమెరికాకు సంబంధించి మహేష్ బాబు రికార్డుల కంటే వెనకబడి ఉన్నాడు అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే…ఈమధ్య విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమాను అమెరికా-కెనడా లకు సంబంధించి ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటార్ 13.5 కోట్లకు కొన్న విషయం తెలిసిందే.

అదే క్రమంలో ఈసినిమా ఘోరపరాజయం చెందినా మహేష్ మురగదాస్ ల లేటెస్ట్ మూవీకి కూడ అమెరికాలో ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే ‘బ్రహ్మోత్సవం’ కు మించిన ఆఫర్లు వస్తున్నాయి అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రజని మానియా…అమెరికాలో మాత్రం ప్రిన్స్ కన్నా వెనుకబడి ఉండడం విశేషం. ‘కబాలి’ అమెరికా-కెనడా హక్కులు కేవలం 8.5 కోట్లకు మాత్రమే పలకడం అందరికీ షాక్ గా మారింది. ఇక ఈ వార్త బయటకు రావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kabali Move
  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Rajini Kanth Movies
  • #Rajinikanth

Also Read

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

related news

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

trending news

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

6 mins ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

46 mins ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

2 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

3 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

21 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version