Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Lakshmi: కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న మంచు లక్ష్మి!

Manchu Lakshmi: కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న మంచు లక్ష్మి!

  • December 27, 2021 / 09:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న మంచు లక్ష్మి!

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తక్కువ సినిమాల్లోనే నటించినా మంచు లక్ష్మి నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు విజయాలను కూడా అందుకున్నారు. పలు సినిమాలకు నిర్మాతగా మంచు లక్ష్మి వ్యవహరించడంతో పాటు రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ ను మంచు లక్ష్మి అస్సలు పట్టించుకోరు. తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆకలి వేయకపోయినా అక్కడ ఆహారాన్ని తినేసానని తెలిపారు. ఎందుకంటే తాను ఫ్లైట్ టికెట్ కొనడం కోసం కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. టికెట్ ధర చాలా ఎక్కువగా ఉందని మంచు లక్ష్మి చెప్పకనే చెప్పేశారు. ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేయాలనే ఆలోచనతో తాను ఆహారాన్ని తిన్నానని ఆమె వెల్లడించారు.

మంచు లక్ష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్ల కామెంట్లకు మంచు లక్ష్మి తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఒక నెటిజన్ మీరు కూడా మా కులమే అక్కా అని కామెంట్ చేయగా అవును బాబు మా డాడ్ రిచ్ అని నేను కాదని మంచు లక్ష్మి అన్నారు. అయితే మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని మాత్రం సోషల్ మీడియా ద్వారా వెల్లడించడానికి ఇష్టపడలేదు. మరోవైపు మంచు లక్ష్మి తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలలో కూడా నటిస్తున్నారు.

మంచు లక్ష్మి మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో కూడా మంచు లక్ష్మి నటిగా పాపులారిటీని సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది. మంచు లక్ష్మి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. నాలుగు పదుల వయస్సులో ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే మంచు లక్ష్మి సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం.

I’m not even hungry but I’m still eating in the lounge because I want to make the most for my buck since I had to sell a kidney to buy this flight ticket🙄 😝

— Lakshmi Manchu (@LakshmiManchu) December 26, 2021

Fully babu. My dad is rich not me …

— Lakshmi Manchu (@LakshmiManchu) December 26, 2021

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Mohan Babu

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

4 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

3 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

4 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

6 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version