Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rana, Miheeka: వాలంటైన్స్ డే సందర్భంగా మిహీక, రానా గురించి ఏం చెప్పారంటే.!

Rana, Miheeka: వాలంటైన్స్ డే సందర్భంగా మిహీక, రానా గురించి ఏం చెప్పారంటే.!

  • February 14, 2023 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana, Miheeka: వాలంటైన్స్ డే సందర్భంగా మిహీక, రానా గురించి ఏం చెప్పారంటే.!

ఈ ఫిబ్రవరి 14న అందరూ వాలెంటైన్స్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మిహీక ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. ఈ వాలెంటైన్స్ డే నాడు రానాతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారామె..‘‘నేను స్ట్రాంగ్, స్వీట్, ఎలిగెంట్ మరియు ప్రెట్టీ.. వైల్డ్ అండ్ వండర్ ఫుల్..

నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోవడానికి అడ్జెక్టివ్స్ సరిపోవడం లేదు.. నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడంలో ఆశ్చర్యమేమీ లేదు.. జస్ట్ కిడ్డింగ్.. నా కలలలోని రాకుమారుడు.. మోస్ట్ ఆఫ్ ది డేస్ నువ్వు నన్ను ఎనాయ్ చేస్తావ్ కానీ.. ఆ నవ్వు, నన్ను మళ్లీ మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది.. హ్యాపీ వాలంటైన్స్ డే రానా’’ అంటూ పోస్ట్ చేశారు. ఫ్యాన్స్, నెటిజన్స్ కూడా వీరికి విషెస్ తెలియజేస్తున్నారు…రానా దగ్గుబాటి, మిహికాల పేరెంట్స్ కాబోతున్నారంటూ ఇటీవల మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి.

‘‘అలాంటిదేమైనా ఉంటే కచ్చితంగా చెప్తాను’’ అని రానా క్లారిటీ ఇచ్చాడు. 2020 ఆగస్టు 8న రానా, మిహికా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ లో డేనియెల్ శేఖర్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న రానా.. సాయి పల్లవితో కలిసి కామ్రేడ్ రవన్నగా నటించిన ‘విరాటపర్వం’ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సిరీస్‌ హిందీ, తెలుగు, తమిళ్‌తోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్నారు. వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతకుముందు వెంకీ, రానా కలిసి ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ‘బళ్లారి బావ’ అనే పాటలో కాలు కదిపారు..

View this post on Instagram

A post shared by Miheeka Daggubati (@miheeka)

Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl

— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miheeka
  • #Miheeka Bajaj
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

12 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

49 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version