బండ్ల గణేష్(Bandla Ganesh) పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన ఆయన తర్వాత నిర్మాతగా మారి ‘గబ్బర్ సింగ్’ ‘టెంపర్’ వంటి హిట్లు ఇచ్చారు. తర్వాత నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చినా.. పలు సినిమా ఈవెంట్లలో ఆయన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బండ్ల గణేష్ స్పీచ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. Bandla Ganesh కొందరు దర్శకనిర్మాతలు ఈయన్ని తమ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకు గెస్ట్..లు […]