Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..!

మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..!

  • March 13, 2020 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. అయితే తన తరువాతి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేస్తానని చెప్పిన మహేష్.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు. దీంతో తన తరువాతి చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురామ్(బుజ్జి) తో సినిమా అన్నారు.. కానీ అతను ’14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణంలో నాగ చైతన్యతో ఓ చిత్రం చెయ్యాల్సి ఉండడంతో.. అది సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే పరశురామ్ తోనే మహేష్ సినిమా ఫిక్స్ అయ్యిందట.

2-Mahesh Babu

అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 25నుండీ ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయిపొయింది కాబట్టి… ప్రీ ప్రొడక్షన్ పనులను నెలలో కంప్లీట్ చేసి.. సెట్స్ పైకి వెళ్లినా.. 6 నెలల్లో ఫినిష్ చెయ్యాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఇదే ఏడాది సినిమాని విడుదదల చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ చిత్రంలో కూడా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Mytri movie makers
  • #Parusuram Bujji
  • #SSMB 27

Also Read

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

related news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

trending news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

7 mins ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

2 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

13 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

15 hours ago

latest news

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

16 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

17 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

18 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

22 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version