Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Nani: నాని పారడైజ్ లీక్స్.. ఆ రోల్ ఎవరిది?

Nani: నాని పారడైజ్ లీక్స్.. ఆ రోల్ ఎవరిది?

  • December 26, 2024 / 10:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని పారడైజ్ లీక్స్.. ఆ రోల్ ఎవరిది?

టాలీవుడ్ స్టార్ నాని (Nani) వరుస విజయాలతో తన కెరీర్‌లో మరో ఫేజ్‌కు చేరుకున్నాడు. ఇటీవల విడుదలైన “సరిపోదా శనివారం”తో (Saripodhaa Sanivaaram)  మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని, ప్రస్తుతం “హిట్ 3” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో “దసరా” (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో  (Srikanth Odela) మరో సినిమా కూడా లైన్‌లో ఉంది. ఈ చిత్రానికి పారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అధికారిక ప్రకటన ఇంకా రాకముందే ఈ పేరు లీక్ కావడంతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.

Nani

అయితే ఈ సినిమాలో మరో యువ హీరో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్. “దసరా”లో శ్రీకాంత్ ఓదెల నాని పాత్రకు సమానంగా దీక్షిత్ శెట్టి పాత్రను డిజైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు దీక్షిత్ పాత్రకు పెద్ద స్కోప్ ఇచ్చి, సెకండ్ హాఫ్ మొత్తం నానిపై ఆధారపడేలా రూపొందించారు. ఇప్పుడు అదే ఫార్ములాను పారడైజ్లోనూ ఫాలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోనూ నాని సరసన మరో ముఖ్యమైన పాత్ర ఉండనుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

అయితే, ఈ పాత్రను ఎవరు పోషించనున్నారు అన్న చర్చ నడుస్తోంది. నాని సినిమాలో కథ ఎప్పుడూ కూడా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పారడైజ్ కథలో నాని పాత్రతో పాటు మరో పాత్ర కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా ఉండబోతోంది. “దసరా”లో దీక్షిత్, “హాయ్ నాన్నా”లో  (Hi Nanna) మృణాల్ వంటి సహా నటుల పాత్రలు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పారడైజ్ లో ఆ ప్రాధాన్యత గల పాత్ర ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

యూనిట్ నుండి లీకైన సమాచారం ప్రకారం, నాని పాత్రకు ఈక్వల్‌గా ఉన్న రోల్ కోసం స్టార్ యాక్టర్‌ను ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో సినిమా క్రేజ్‌ను పెంచగలదని యూనిట్ అంచనా వేస్తోంది. కొన్ని కథనాల ప్రకారం, ఆ పాత్ర కోసం ఇతర భాషల నటుడిని సంప్రదించే అవకాశం కూడా ఉంది., పారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ రహస్య పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Nani
  • #Srikanth Odela

Also Read

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

related news

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

trending news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

2 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

2 hours ago
Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

19 hours ago
హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

20 hours ago

latest news

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

5 hours ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

5 hours ago
Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

20 hours ago
Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

21 hours ago
War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version