‘ఇస్మార్ట్ శంకర్’తో తెలుగు సినిమాలకు పరిచయమైన నభా నటేశ్.. స్లిమ్ బ్యూటీగా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఆ సినిమా విజయం, పూరి జగన్నాథ్ హీరోయిన్ అనే బ్రాండింగ్ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చాయి. మోడ్రన్ డ్రెస్సుల్లో కాస్త చిన్నపాటి నడుము అందాలు చూపిస్తూ.. వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి.