Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Nani: బాలీవుడ్ ఎంట్రీ పై నాని కామెంట్స్..!

Nani: బాలీవుడ్ ఎంట్రీ పై నాని కామెంట్స్..!

  • August 27, 2024 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: బాలీవుడ్ ఎంట్రీ పై నాని కామెంట్స్..!

టాలీవుడ్ నుండి చాలా మంది హీరోలు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడం జరిగింది. రాంచరణ్ (Ram Charan)  ‘జంజీర్’ (Zanjeer) తో, ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) తో(స్ట్రైట్ హిందీ మూవీ), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Sreenivas) ‘ఛత్రపతి’ తో, నితిన్ (Nithiin) ‘అజ్ఞాత్’ (Agyaat) తో, ఇంకా చాలా మంది హీరోలు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడం ఇవ్వడం జరిగింది. రానా (Rana) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలతో హిందీ ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఎన్టీఆర్ (Jr NTR) కూడా ‘వార్ 2’ తో స్ట్రైట్ హిందీ మూవీ చేయబోతున్నాడు.

Nani

ఇప్పుడు నాని(Nani) బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా చర్చ జరుగుతుంది. హిందీలో నాని స్ట్రైట్ మూవీ చేస్తాడా? ఈ ప్రశ్న ఎందుకు వైరల్ అవుతుందంటే? ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) పాన్ ఇండియా మూవీ కాబట్టి.. హిందీలో ప్రమోట్ చేయడానికి నాని ఇటీవల ముంబై వెళ్లడం జరిగింది. అక్కడి మీడియా వారు హిందీలో స్ట్రైట్ మూవీ ఎప్పుడు చేస్తారని నానిని ప్రశ్నించడం జరిగింది. ఇందుకు నాని.. ‘హిందీలో స్ట్రైట్ మూవీ చేయాలని నాకు ఇప్పటివరకు అనిపించలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఎందుకంటే ఏ కథ కూడా.. నన్ను హిందీలో సినిమా చేసేలా ప్రేరేపించలేదు. నాకు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అంటే చాలా ఇష్టం. ‘అగ్నిపథ్’ సినిమాలో ఆయన ఎంట్రీ నాకు బాగా ఇష్టం. నాకు ఆ రేంజ్ కథ దొరికితే.. కచ్చితంగా స్ట్రైట్ హిందీ మూవీ చేస్తాను’ అంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ‘యష్ రాజ్ ఫిలింస్’ వారి నిర్మాణంలో నాని ‘ఆహా కళ్యాణం’ (Aaha Kalyanam) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన రోజున మరో సినిమా రిలీజ్‌ అంటే భయపడేలా చేస్తున్నారుగా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Saripodhaa Sanivaaram

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

16 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

18 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

19 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

23 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

23 hours ago

latest news

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

3 mins ago
సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

20 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

21 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

23 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version