‘అఖండ’ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ. ‘సింహా’ ‘లెజెండ్’..లను మించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి సీక్వెల్ ఉంటుందని ఆ టైంలోనే ప్రకటించారు. ‘అఖండ’ బాలకృష్ణ కెరీర్లో 106 వ సినిమాగా రూపొందింది. ఇక ఇప్పుడు ‘అఖండ’ సీక్వెల్ అయిన ‘అఖండ 2’.. బాలయ్య కెరీర్లో 110వ సినిమాగా రూపొందింది. Akhanda 2 వాస్తవానికి గతవారం అంటే డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ […]