Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » HIT3: హిట్ 3: ఆ హీరోను కూడా దింపుతున్నారా?

HIT3: హిట్ 3: ఆ హీరోను కూడా దింపుతున్నారా?

  • February 19, 2025 / 04:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT3: హిట్ 3: ఆ హీరోను కూడా దింపుతున్నారా?

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తే. ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజ్ ఈ తరహా కథలను మరింత స్టైలిష్‌గా, ఆసక్తికరంగా చూపించడంతో సిరీస్‌కు స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హిట్ 3 (HIT3)  రూపంలో మరో పవర్‌ఫుల్ థ్రిల్లర్ రాబోతోంది. ఈసారి నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా రంగంలోకి దిగాడు. ముందుగా విశ్వక్ సేన్ (Vishwak Sen) , ఆ తర్వాత అడివి శేష్ (Adivi Sesh)  చేసిన పోలీస్ పాత్రలు ఇప్పటికే ఆకట్టుకోగా, ఇప్పుడు నాని  ఏ స్థాయిలో ఈ క్యారెక్టర్‌ను నెరవేర్చుతాడనేది అందరిలో ఆసక్తి పెంచుతోంది.

HIT3

Nani's HIT3 adding surprise element

అయితే, హిట్ 3లో మరో కొత్త ట్విస్ట్ రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, అడివి శేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాని ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిట్ 3లో అడివి శేష్ పాత్రను మరో మలుపుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అడివి శేష్ – నాని కలిసి కొత్త కేసును చేదిస్తారా లేదంటే కేవలం గెస్ట్ రోల్ తరహాలో ఉంటుందా అన్నది.. కాలమే సమాధానం ఇవ్వాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం.. సమస్యలు వస్తున్నాయి: ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 రెండోసారి తల్లి అవుతున్న స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోతో క్లారిటీ ఇచ్చి..!
  • 3 'బ్రహ్మ ఆనందం' కి అండగా నిలుస్తున్న ఎన్టీఆర్, చరణ్!

A shocking story behind HIT3 movie making

దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదుగానీ, దర్శకుడు శైలేష్ (Sailesh Kolanu) ఈ పాత్రను చాలా బలంగా డిజైన్ చేశారని టాక్. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. హిట్ 1, 2 కంటే ఎక్కువగా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. ఇది హిట్ ఫ్రాంచైజ్‌లో అత్యంత థ్రిల్లింగ్ మూవీగా నిలుస్తుందట. నాని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే క్లైమాక్స్ దశకు చేరుకుంది. మే 1న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

Big Twist with a Mass Hero’s Surprise Entry in HIT 3 (1)

ఇక నాని మరోవైపు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా కూడా చేస్తున్నాడు. దసరా (Dasara) తర్వాత నాని నుంచి వస్తున్న ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందట. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై హైప్ బాగా ఉంది. హిట్ 3 కూడా విజయవంతమైతే, నాని రెండు వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకునే అవకాశముంది. మొత్తానికి, హిట్ 3లో నాని అర్జున్ సర్కార్‌గా అదిరిపోయే యాక్షన్ చూపిస్తాడా అడివి శేష్ పాత్ర సినిమాలో ఎంతవరకు కీలకంగా ఉంటుందా అన్నది చూడాలి.

లావణ్య తగ్గినా.. కోర్టు అంత తేలిగ్గా వదిలేస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

related news

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

trending news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

5 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

5 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

6 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago

latest news

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

17 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

18 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

1 day ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

1 day ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version