Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Tuck Jagadish Movie: ‘టక్ జగదీష్’ కు అంతకు మించిన బడ్జెట్ అయ్యిందట..!

Tuck Jagadish Movie: ‘టక్ జగదీష్’ కు అంతకు మించిన బడ్జెట్ అయ్యిందట..!

  • September 4, 2021 / 10:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tuck Jagadish Movie: ‘టక్ జగదీష్’ కు అంతకు మించిన బడ్జెట్ అయ్యిందట..!

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ఓటిటి రిలీజ్ చేయబోతుండడం పై సర్వత్రా వ్యక్తిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. నాని ఈ విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. తన సినిమాని థియేటర్లలో విడుదలయ్యేలా అతను పలు చర్యలు చేపట్టాడు. కానీ వర్కౌట్ కాలేదు. చివరికి అది నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాలని డిసైడ్ అయ్యాడు. ఇక ‘టక్ జగదీష్’ ఓటిటి రిలీజ్ పై నిర్మాతలలో ఒకరైన సాహు గార‌పాటి తన స్పందనని తెలియజేసారు. సాహు గారపాటి మాట్లాడుతూ.. “థియేటర్ల కోసమే ‘టక్ జగదీష్ ను రెడీ చేశాం.

ఏప్రిల్‌లో విడుదల చేద్దామంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా పడుతుంది అని అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిల్లో సినిమాను జనాల వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని.. భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. గత డిసెంబర్‌లోనే షూటింగ్ ముగిసింది. ఎప్పుడు వీలైతే అప్పుడు థియేటర్లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. కానీ పరిస్థితులు మా కంట్రోల్లో లేవు.మా సమస్యలు మాకు ఉన్నాయి.. ఇండస్ట్రీ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ వచ్చింది. గిల్డ్ నుంచి కూడా మద్దతు లభించింది.

అందుకే మేం ఎక్కువగా మాట్లాడలేదు. హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా.ప్రస్తుతం ఎక్కడా కూడా పరిస్థితులు చక్కబడలేదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇంకా అంతగా థియేటర్లు తెరవలేదు. విదేశాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. ఇది భారీ బడ్జెట్ చిత్రం.2020లో కరోనా ఎంట్రీ వల్ల మేకింగ్ కాస్ట్ ఎక్కువయ్యింది. పైగా యూనిట్ సభ్యుల్లో కొంతమంది కరోనా భారిన పడడం కూడా జరిగింది.సో మా భయానికి ఒక రీజన్ ఉంది.ఇది పక్కన పెడితే.. అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. ఎస్ఆర్ కళ్యాణమండపం రిజల్ట్ వల్ల మా అభిప్రాయం మారలేదు.

ఆగస్ట్‌లో మేం థియేటర్‌కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. బిగ్ స్క్రీన్‌లో ఉన్నంత రెవెన్యూ ఓటీటీకి ఉండదు. ఉప్పెన, జాతిరత్నాల రిజల్ట్ ఎలా ఉందో అందరం చూశాం. రిస్క్ తీసుకున్నాం. ఇన్నాళ్లూ ఎదురుచూశాం. కానీ ఇంకా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియడం లేదు.’వకీల్ సాబ్’ థియేటర్లలోకి వచ్చేసరికి కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చింది. 2 వారాలకు థియేటర్లు మూతపడ్డాయి.మా సినిమాకి కూడా అలాగే జరిగితే కష్టమవుతుందని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం, ఆశ ఉంది. ఆ నమ్మకం ఉంటేనే బతకగలుగుతాం. మిగతా సినిమాలను కూడా రెడీ చేస్తున్నాం” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Daniel Balaji
  • #Devadarsini
  • #Harish Peddi
  • #jagapathi babu

Also Read

3 BHK Collections: మంచి టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయిన  ‘3 BHK’ ..!

3 BHK Collections: మంచి టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయిన ‘3 BHK’ ..!

Thammudu Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘తమ్ముడు’

Thammudu Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘తమ్ముడు’

Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

Gorintaku: 17 ఏళ్ళ ‘గోరింటాకు’ సినిమా వెనుక అంత కథ నడిచిందా..!

Gorintaku: 17 ఏళ్ళ ‘గోరింటాకు’ సినిమా వెనుక అంత కథ నడిచిందా..!

Mahesh Babu: మరోసారి చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.. ఏమైందంటే..!

Mahesh Babu: మరోసారి చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.. ఏమైందంటే..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

related news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

3 BHK Collections: మంచి టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయిన  ‘3 BHK’ ..!

3 BHK Collections: మంచి టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయిన ‘3 BHK’ ..!

3 mins ago
Thammudu Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘తమ్ముడు’

Thammudu Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘తమ్ముడు’

16 mins ago
Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

21 mins ago
Gorintaku: 17 ఏళ్ళ ‘గోరింటాకు’ సినిమా వెనుక అంత కథ నడిచిందా..!

Gorintaku: 17 ఏళ్ళ ‘గోరింటాకు’ సినిమా వెనుక అంత కథ నడిచిందా..!

51 mins ago
Mahesh Babu: మరోసారి చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.. ఏమైందంటే..!

Mahesh Babu: మరోసారి చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.. ఏమైందంటే..!

1 hour ago

latest news

Ramesh Varma: దర్శకుడు రమేష్ వర్మ ప్లానింగ్ బాగుంది..కానీ..!

Ramesh Varma: దర్శకుడు రమేష్ వర్మ ప్లానింగ్ బాగుంది..కానీ..!

31 mins ago
Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

1 hour ago
Kamal Haasan: కమల్ హాసన్ కి నెటిజన్ల సలహా..!

Kamal Haasan: కమల్ హాసన్ కి నెటిజన్ల సలహా..!

2 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

1 day ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version