Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

  • May 17, 2025 / 12:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో (Sankranthiki Vasthunam)  ఏకంగా రూ.300 కోట్ల క్లబ్ లో చేరాడు అనిల్ రావిపూడి. మరోపక్క చిరంజీవి ‘భోళా శంకర్’ (Bhola Shankar) తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ‘విశ్వంభర’ (Vishwambhara) పై కూడా అభిమానుల్లో అంచనాలు లేవు. కాబట్టి అనిల్ రావిపూడి పైనే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) వంటి వారి పేర్లు వినిపించాయి.

Mega 157

Nayanthara On Board For Chiranjeevi, Anil Ravipudi's Mega 157 Movie (1)

ఫైనల్ గా నయనతారకి  (Nayanthara) ఫిక్స్ అయ్యారు. నయనతార తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తుంది. కాకపోతే పెళ్లి తర్వాత ఆమె సినిమాలు పెద్దగా ఆడటం లేదు. దీంతో ఆమె డిమాండ్ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో చిరంజీవి- అనిల్ సినిమాలో నటించడానికి ఆమె రూ.6 కోట్ల పారితోషికానికి ఒప్పేసుకుంది. ఈరోజు నయన్ ‘మెగా 157’ (Mega 157) లో జాయిన్ అయినట్టు అధికారికంగా ఓ వీడియోతో ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!
  • 2 Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!
  • 3 Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

అంతా బాగానే ఉంది. కాకపోతే నయనతారతో ఎప్పుడూ ఒక కంప్లైంట్ ఉంటుంది. అదేంటంటే.. నయన్ షూటింగ్ సెట్స్ కి లేట్ గా వస్తుందని, హీరోలను, దర్శకులను ఆమె లెక్క చేయదు అని, ఆమె మూడ్ బాగోకపోతే షూటింగ్ సెట్స్ నుండి వెంటనే వెళ్ళిపోతుందని, చివర్లో ప్రమోషన్స్ కి కూడా రాదని..

Nayanthara On Board For Chiranjeevi, Anil Ravipudi's Mega 157 Movie (1)

ఇలా ఆమె పై పలు కంప్లైంట్స్ ఉన్నాయి. చిరంజీవి ‘సైరా’ (Sye Raa) ‘గాడ్ ఫాదర్’  (God Father)  సినిమాల్లో కూడా నయన్ నటించారు. ఆ సినిమాల దర్శకులు కూడా నయన్ గురించి ఇవే కంప్లైంట్స్ ఇచ్చారు. మరి అనిల్ రావిపూడి నయన్ ను హ్యాండిల్ చేయగలడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Nayanthara

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

22 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version