Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Modi, Chiranjeevi: చిరు ఒక విలక్షణమైన నటుడు.. చిరు పై మోడీ ప్రశంసలు!

Modi, Chiranjeevi: చిరు ఒక విలక్షణమైన నటుడు.. చిరు పై మోడీ ప్రశంసలు!

  • November 21, 2022 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Modi, Chiranjeevi: చిరు ఒక విలక్షణమైన నటుడు.. చిరు పై మోడీ ప్రశంసలు!

2022 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్న విషయం మనకు తెలిసిందే. గోవాలో జరుగుతున్న ఈ చలనచిత్రోత్సవాల్లో భాగంగా 2022 ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి కి దక్కింది.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం మెగాస్టార్ కీర్తి కిరీటంలోకి మరొక వజ్రం చేరింది.

ఆయనే నాకు స్ఫూర్తి అంటూ తన అన్నయ్యకు లభించిన గౌరవానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం మెగాస్టార్ అందుకున్న ఈ అవార్డు గురించి ప్రస్తావిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈనెల 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంతర్జాతీయ తెలుగు చిత్రోత్సవాలలో భాగంగా ఏకంగా 280 సినిమాలను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు

ఇకపోతే ఈ వేదిక సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈయన తెలుగులో శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చిరంజీవి ఒక విలక్షణమైన నటుడు,

అద్భుతమైన వ్యక్తిత్వంతో నటనాచాతుర్యంతో ఎన్నో పాత్రలను పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు అంటూ ఈయన పోస్ట్ చేశారు. ఇలా ప్రధానమంత్రి చిరంజీవికి లభించిన ఈ పురస్కారాన్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #narendra modi
  • #PM Modi

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

4 hours ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

4 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

10 hours ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

1 day ago

latest news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

2 hours ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version