టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అందరికీ సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూజా ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన బాస్ లేడీ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ భామ బ్లాక్ అండ్ బ్లాక్‌లో తన అందం, లుక్స్తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.