Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Prabhas: సైలెంట్..గా ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలు.!

Prabhas: సైలెంట్..గా ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలు.!

  • September 19, 2024 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: సైలెంట్..గా ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలు.!

‘సలార్’ (Salaar) ( పార్ట్ 1 : సీజ్ ఫైర్) ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD)  వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ (The Rajasaab)  సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు. అలాగే ఈ మధ్యనే హను రాఘవపూడితో (Hanu Raghavapudi)  ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ‘ఫౌజీ’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Prabhas

1945 ల టైంలో, మిలిటరీ బ్యాక్ డ్రాప్లో జరిగే ఓ పీరియాడిక్ డ్రామా ఇది. ఇమాన్వి ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ‘ఫౌజీ’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే.. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టేశారట.తమిళనాడు, మధురైలో బుధవారం నుండి ఓ కీలక షెడ్యూల్ ను నిర్వహిస్తున్నారట. అయితే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో ప్రభాస్ పాల్గొనడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!
  • 2 మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్
  • 3 జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

తదుపరి షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈలోపు అతను ‘రాజా సాబ్’ కి సంబంధించి ఓ కీలక షెడ్యూల్ ని ఫినిష్ చేస్తాడు. ఇక ‘ఫౌజీ’ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు అని తెలుస్తుంది. హను రాఘవపూడి తెరకెక్కించే సినిమాలకి ఎక్కువగా అతనే సంగీతం అందిస్తుంటాడు. అలాగే ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో ఇంకో హీరో నటించే అవకాశం ఉందట. కథలో భాగంగా మరో హీరోకి కూడా ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

‘మత్తు వదలరా 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauji
  • #Hanu Raghavapudi
  • #Prabhas

Also Read

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

related news

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

trending news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

2 days ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

3 days ago

latest news

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

18 hours ago
Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

21 hours ago
Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

23 hours ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

2 days ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version